Best Drinks For Dengue Fever: డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే అనేక అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో తప్పకుండా ఈ కింది రసాలను తాగాల్సి ఉంటుంది.
Vitamin B12: శరీర నిర్మాణం, ఆరోగ్యానికి వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరమౌతుంటాయి. అలాంటి విటమిన్లలో అత్యంత ముఖ్యమైంది విటమిన్ బి12. విటమిన్ బి12 లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. తస్మాత్ జాగ్రత్త.
Pumpkin Juice Benefits: గుమ్మడి రసం తాగడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువు కూడా తగ్గుతారు.
Fenugreek Health Benefits: ముఖ్యంగా ఇందులో నియాసిన్, పొటాషియం, ప్రొటీన్, ఫైబర్, విటమిన్ సీ ఐరన్ ఉంటుంది. అయితే, ప్రతిరోజూ మెంతులను డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా మీ శరీరంలో జరిగే మార్పులు ఏవో తెలుసుకుందాం.
Avoid Foods In Monsoon: ఆరోగ్యకరమే కానీ ఇందులో బ్యాక్టీరియా ఫంగిసైడ్ త్వరగా పెరుగుతుంది. ఈ సీజన్ లో స్ప్రౌట్స్ తినకుండా ఉండాలి, బ్యాక్టీరియా అభివృద్ధి చెందే సీజన్ ఇది ఫుట్ పాయిజన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
Healthy Lifestyle: వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని.. తరచూ వచ్చే వ్యాధులు కూడా దూరం అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వెల్లుల్లిని ఒక పద్ధతిలో తినడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి వెల్లుల్లి తినడం వల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటో ఒకసారి చూద్దాం..
Monsoon Health Tips: ఏ సీజన్లో అయినా ఆహారం వండుకునేటప్పుడు పరిశుభ్రంగా కూరలను కడగాలి. అలాగే బియ్యం, పప్పులు శుభ్రంగా కడగాలి. అప్పుడే బ్యాక్టిరియా తొలగిపోతుంఇ. కూరగాయలు ఈ సీజన్లో పాడవుతాయి.
వర్షాకాలం కావడంతో అప్పుడే డెంగ్యూ ముప్పు కూడా పెరిగిపోయింది. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డెంగ్యూ సోకితే శరీరంలో Platelet సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా Platelet సంఖ్య పెంచుకోవాలి. ఈ 5 ఫ్రూట్స్ తీసుకుంటే Platelet సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
Cancer Risk: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటికీ కేన్సర్ భయపెడుతూనే ఉంది. కేన్సర్ కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ప్రతి యేటా లక్షలాది మంది కేన్సర్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. అయితే మీ జీవనశైలి కూడా కేన్సర మహమ్మారికి కారణమని మీకు తెలుసా. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Soaked Almonds Benefits: రోజూ నానబెట్టిన రెండు బాదంలు తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా పుష్కలంగా ఉంటాయి. బాదం తీసుకోవడం వల్ల ఈ సీజన్లో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.
Lipoma Reduction Tips: చర్మం పైన ఏర్పడే కొవ్వు కణితి లతో బాధపడుతున్నట్లయితే.. ఈ చిన్ని చిట్కాలు పాటించి సమస్యను పరిష్కరించవచ్చు. ఈ సమస్య తరచుగా మనం ఎంతో మందిలో చూస్తూ ఉంటాము. ఇవి శరీరంపై పెద్ద గుల్లల లాగా కనిపిస్తూ.. అసౌకర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. మరి వీటిని తొలగించుకోవడం ఎలానో ఒకసారి.. చూద్దాం..
Iron Deficiency: శరీరానికి ఐరన్ చాలా ముఖ్యమైనది. ఐరన్ రక్తహీనతను నివారించడంలో, శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుండి రక్షించడంలో.. సహాయపడుతుంది. ప్రతి రోజూ సరిపడా ఐరన్ మోతాదును పొందడం అవసరం. మరి అంత ముఖ్యమైన ఐరన్ ఎలాంటి.. ఆహార పదార్థాలలో దొరుకుంతుందో చూద్దాం..
Best Fruits For Diabetes: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది మధుమేహం బారిన పడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా చాలామందిని ఈ సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే ఈ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డైట్ లో భాగంగా కొన్ని ఫ్రూట్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
Beetroot for Diabetics: బీట్రూట్ అధికంగా తినడం వల్ల.. డయాబెటిస్ రోగుల్లో నరాల బలహీనత సమస్య ఏర్పడుతుంది. చలి, జ్వరం, పిత్తాశయంలో రాళ్లు, అలర్జీ, దద్దుర్లు వంటి సమస్యలు ఏర్పడతాయి. అవును మీరు విన్నది నిజమే.. దీని గురించి మరిన్ని వివరాలు మీకోసం..
Vitamin B12 Deficiency: విటమిన్ బి12 అనేది మన శరీరానికి.. చాలా అవసరమైన పోషకాలలో ఒకటి. ఇది DNA సంశ్లేషణ, శక్తి ఉత్పత్తి, కేంద్ర నాడీ వ్యవస్థ వంటి వాటి కోసం చాలా బాగా అవసరం. మరి అంత ముఖ్యమైన విటమిన్ బి12.. మన శరీరంలో తక్కువగా ఉంటే ఎలా? విటమిన్ బి12 లోపించినవారిలో ఎలాంటి సంకేతాలు చూడచ్చు అని తెలుసుకుందాం.
Fenugreek Water Benefits: మెంతులతో తయారు చేసిన నీటిని ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీర బరువు తగ్గించడమే కాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది.
Lady Finger Beauty Benefits: బెండకాయలో విటమిన్స్, మినరల్స్, విటమిన్ సీ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇది స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఫ్రీ ర్యాడికల్ నుంచి కాపాడుతుంది. దీంతో మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది.
Guava Juice Benefits: ప్రతి రోజు జామకాయ రసం తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.