ప్రకృతిలో అందుబాటులో ఉండే ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్‌లో అంజీర్ అతి ముఖ్యమైనవి. అంజీర్‌తో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అంజీర్‌తో నష్టాల కూడా ఉన్నాయే సంగతి ఎంతమందికి తెలుసు. అంజీర్ అతిగా తింటే అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి
మనిషి ప్రాణాలతో ఉండటం అనేది గుండె ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. మనం తెలిసో తెలియకో తినే ఆహార పదార్ధాలు గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడు ఫుడ్స్ తింటే గుండెకు అత్యంత ప్రమాదంలో ఉన్నట్టే.
Grapes Juice Benefits: ద్రాక్ష పండ్ల జ్యూస్ అనేది రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. ఇది తీయగా ఉండటమే కాకుండా, అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ద్రాక్ష పండ్లను రసం తీసి తయారు చేసిన ఈ జ్యూస్‌ను ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడతారు.
Chia Seeds For Cholesterol: చియా సీడ్స్ పోషక విలువలకు ప్రసిద్ధి చెందినది. వీటిలో ఫైబర్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి ఎంతో సహాయపడుతాయి. వీటిలో ఒక ముఖ్యమైన ప్రయోజనం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం.
Vegetable Masala Pulao: మసాలా వెజ్ పులావ్ అనేది భారతీయ వంటకాలలో ప్రసిద్ధి చెందిన, రుచికరమైన పోషకాలతో నిండిన వంటకం. దీని ఎలా తయారు చేస్తారు. ఇందులో ఉండే పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
Black Chickpeas Health Benefits: నల్ల శనగలు గురించి తెలియని వారు అంటూ ఉండరు. ఇందులో లభించే లాభాలు తల్ల శనగల కంటే అధికంగా ఉంటాయి. అయితే ఈ శనగలను తినడం వల్ల శరీరానికి కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Karivepaku Kodi Vepudu: కరివేపాకు కోడి వేపుడు ఆంధ్ర ప్రదేశ్‌లో చాలా ప్రసిద్ధి చెందిన, ఎంతో రుచికరమైన చికెన్ రెసిపీ. కరివేపాకు ఆకుల ఆహ్లాదకరమైన సువాసన, కోడి మాంసపు రుచి కలిసి ఈ వంటకాన్ని ప్రత్యేకంగా చేస్తాయి.
Belly Fat Remedies: గత కొద్దికాలంగా బెల్లీ ఫ్యాట్ సమస్య అధికంగా కన్పిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా అందరికీలో ఈ సమస్య ఉంటోంది. అంటే కడుపు చుట్టూ కొవ్వు పేరుకుపోయి నలుగురిలో అసౌకర్యంగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం ఓ సవాలుగా మారిపోయింది అందరికీ.
Diabetes Management Tips in Telugu: ఇటీవలి కాలంలో మధుమేహం అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు..ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. మధుమేహం ఎంత సులభంగా నియంత్రించగలమో అంతే ప్రమాదకరం కూడా. మధుమేహాన్ని మందుల్లేకుండా తగ్గించవచ్చని మీకు తెలుసా. ఆ వివరాలు తెలుసుకుందాం.
Tips For Depression Recovery: డిప్రెషన్ ప్రస్తుతకాలంలో చాలా మందని వేధించే సమస్య. డిప్రెషన్ కారణంగా చిన్న వయసులోనే జీవితాలను కోల్పుతున్నారు. అయితే డిప్రెషన్ కేవలం ఒత్తిడి వల్ల కాకుండా మనం శరీరంలో కొన్ని పోషకాలు తగ్గడం వల్ల ఈ సమస్య బారిన పడుతామని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Cardamom Milk Benefits: యాలకుల పాలు ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే ఇతర ప్రయోజనాలు కలుగుతాయి.
Gastritis Relief Remedies in Telugu: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. అందులో ఒకటి కడుపు సంబంధిత సమస్య. ఈ సమస్య కారణంగా దైనందిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుుతుంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి చాలా సులభంగా గట్టెక్కవచ్చు.
Ayurvedic Herbs To Reduce Hair Fall: ఆధునిక కాలంలో మారిన జీవనశైలి కారణంగా అనేక సమస్యల బారిన పడుతున్నారు. అందులో ముఖ్యంగా జుట్టు రాలే సమస్య ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆయుర్వేద మూలికలను ఉపయోగించడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకుందాం.
Curry Leaves Water Benefits: కరివేపాకు తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషకాలు, విటమిన్లు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, చర్మం, జుట్టు సంరక్షణలో కీలక ప్రాత పోషిస్తుంది. అయితే కరివేపాకు నీటిని ఉదయం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Korrala Pulao Recipe: కొర్రల పులావ్ అంటే కొర్రల (Foxtail Millet)తో చేసిన పులావ్. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన వంటకం. కొర్రలు అనేవి పోషకాలతో నిండి ఉన్న ఒక రకమైన చిన్న గింజలు. ఇవి ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో సమృద్ధిగా ఉంటాయి.
Milk And Oats Facepack: బ్యూటీ పార్లర్లకు వెళ్లి ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే తయారు చేసుకొనే ఫేస్ ప్యాక్‌లతో చర్మాన్ని మృదువుగా తయారుచ్చు. ఇవి చాలా సులభంగా తయారు చేయవచ్చు చర్మ రకానికి తగిన పదార్థాలను ఉపయోగించి కస్టమైజ్ చేసుకోవచ్చు.
వ్యాయామం అనేది మనిషికి చాలా అవసరం. ఫిట్ అండ్ హెల్తీగా ఉండేందుకు అతి ముఖ్యమైన సాధనం. వివిధ రకాల వ్యాధుల్నించి రక్షించుకునేందుకు తప్పనిసరి. మానసిక, శారీరక ఆరోగ్యం వ్యాయామంతోనే సాధ్యం. అయితే వ్యాయామం ఏ సమయంలో చేస్తే మంచిది..ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడు చేయాలి
Baby Food Recipe: ఈమధ్య కాలంలో బయట ఆహారాన్ని నమ్మడానికి లేదు. ఎందులో ఏమీ కలుపుతున్నారో కూడా తెలియడం లేదు. మన ఆరోగ్యం ఎలా ఉన్నా మన పిల్లల విషయంలో మాత్రం మనం అలాంటి ఆహారాన్ని కొంచెం కూడా నమ్మలేము. అందుకే పిల్లల కోసం మనం ఇంట్లోనే చాలా సులువుగా సెర్లాక్ పొడి చేసుకోవచ్చు. చక్కగా మూడు నెలలు నిల్వ ఉంచుకొని వాడుకోవచ్చు.
మహిళలు గర్భం దాల్చారా లేదా అనేది ప్రెగ్నెన్సీ పరీక్ష కంటే ముందే తెలుసుకోవచ్చు. ప్రెగ్నెన్సీ మొదటి నెలలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కన్పిస్తాయి. వీటి ద్వారా ప్రెగ్నెంట్ అవునా కాదా అనేది తేలిపోతుంది. ఆ లక్షణాలేంటో తెలుసుకుందాం.
Advantages Of Waking Up Early: ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయని మీకు తెలుసా? ఆయుర్వేద నిపుణులు ప్రకారం ప్రతిరోజు ఉదయం నిద్రలేవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.