Ragi Rava Chocolate Pudding: రాగి చాక్లెట్ పుడ్డింగ్ అద్భుతమైన ఎంపిక. ఈ పుడ్డింగ్ ఆరోగ్యకరమైన రాగి రవ్వ రుచికరమైన చాక్లెట్ రెండింటినీ కలిగి ఉంటుంది. ఇది మీ రోజువారీ ఆహారంలో ఒక రుచికరమైన, పోషక విలువ ఉంటుంది.
Weight Loss Drink: ఆధునిక జీవన విధానంలో అధిక బరువు పెద్ద సవాలుగా మారింది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. గ్రీన్ టీ తాగమని లేదా గ్రీన్ కాఫీ తాగమని సూచిస్తుంటారు. ఈ రెండింట్లో బరువు తగ్గేందుకు ఏది మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Heavy Bleeding Problem: నిర్థీత వయస్సు వచ్చాక ప్రతి మహిళ ఎదుర్కునే ప్రక్రియ పీరియడ్స్. ఇదొక గంభీరమైన సమస్యగా మారుతోంది. ఒక్కోసారి హెవీ బ్లీడింగ్ జరుగుతుంటుంది. చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఇది మంచి అలవాటు కాదు. పూర్తి వివరాలు మీ కోసం
Health Tips మనిషి ఎదుర్కునే ప్రతి అనారోగ్య సమస్యకు ప్రకృతిలో చికిత్స ఉంటుంది. సరైన సమయంలో సరైన విధానం అవలంబిస్తే చాలు. ముఖ్యంగా ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు పాటిస్తే చాలా వరకూ వ్యాధులు నయమైపోతాయి. అలాంటి ఓ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Gutti Dondakaya Recipe: గుత్తి దొండకాయ లేదా ఇవి గౌర్డ్ అనేది ఆరోగ్యకరమైన కూరగాయ. దీనిని ఉపయోగించి తయారు చేసే కూరలు చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్లో ఈ కూర చాలా ప్రాచుర్యం పొందింది.
Carrot Kheer Recipe: క్యారెట్ ఖీర్ అనేది భారతీయ ఉపఖండంలో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన తీపి పదార్థం. దీన్ని ప్రధానంగా క్యారెట్లను ఉపయోగించి తయారు చేస్తారు. దీని తయారు చేయడం ఎంతో సులభం.
సాధారణంగా ఎవరికైనా సరే 40 ఏళ్లు దాటాయంటే చాలా మార్పులు సంభవిస్తుంటాయి. ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ఏజీయింగ్ సమస్యలు చుట్టుముడుతుంటాయి. చర్మం ముడతలు పడటం, గ్లో తగ్గడం వంటివి గమనించవచ్చు. అంటే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తుంటాయి. అయితే 6 రకాల విటమిన్ల కొరత లేకుండా చూసుకుంటే వయస్సు 40 కాదు కదా..50 దాటినా నిత్య యౌవనంగా కన్పించవచ్చు.
Stress Reduce foods: స్ట్రెస్ తగ్గించుకోవాలంటే చక్కర అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలి ట్రాన్స్ ఫ్యాట్ ఉండే ఆహారాలు కూడా తీసుకోవచ్చు దీంతో ఈజీగా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు.
Diabetes Risk: మనిషి ఆరోగ్యం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి కావల్సిన పోషకాలతో పాటు రోజూ తగిన మోతాదులో నీళ్లు, నిద్ర చాలా అవసరం. ఈ రెండింట్లో ఏది తక్కువైనా అనారోగ్య సమస్యలు వెంటాడవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైంది మంచి ప్రశాంతమైన నిద్ర. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Knee Pains: నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల సమస్యల్లో మోకాలు నొప్పులు ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తోంది. ఉన్నట్టుండి మోకాళ్లు పట్టడం, నొప్పి ఉండటంతో దినచర్యపై ప్రభావం పడుతోంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
Smart Bra: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా ఇంకా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందని ద్రాక్షగానే మారింది. కేన్సర్ మరణాలు ప్రతి యేటా పెరుగుతున్నాయి. అందులో ప్రధానమైంది బ్రెస్ట్ కేన్సర్. మహిళలు ఎక్కువగా ప్రభావితమతున్న వ్యాధి ఇది.
Health Benefits Of Banana Stem: అరటి పండు మాత్రమే కాదు దీని కాండం కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని మన ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఈ కాండం తినడం వల్ల కలిగే లాభాలు, ఎలా దీని తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Facial Treatment At Home: పార్లర్లాంటి గ్లో కోసం చాలా మంది అతిగా ఖర్చు చేస్తుంటారు. పార్లర్కు వెళ్ళే సమయం లేక మరి కొందరూ ప్రొడెక్ట్స్ను ఖరీదు చేస్తుంటారు. అయితే ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ఇంట్లో లభించే కొన్ని పదార్థాలు ఉపయోగిస్తే చాలు కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
Dates Benefits and Cons: ఖర్జూరాలు రోజు మితంగా తినడం వల్ల శరీరానికి కావలసిన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అంతకన్నా ఎక్కువ తింటే మన శరీరానికి.. ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఖర్జూరాల వల్ల మన ఒంట్లో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరగొచ్చు. మరి రోజుకి ఎన్ని ఖర్జూరాలు తింటే మంచిదో ఒకసారి చూద్దాం..
శరీర నిర్మాణం, ఎదుగుదల, వివిధ అవయవాల పని తీరులో విటమిన్ బి12 అత్యంత కీలకంగా పనిచేస్తుంది. అందుకే విటమిన్ బి12 లోపిస్తే అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం, కాళ్లు తిమ్మిరి వంటి లక్షణాలు కన్పిస్తాయి. అందుకే విటమిన్ బి12 విషయంలో చాలా శ్రద్ద అవసరం. మీలో కూడా ఈ లక్షణాలు కన్పిస్తే వెంటనే మీ డైట్ లో ఈ 5 పదార్ధాలుల చేర్చాల్సి వస్తుంది.
Bal Mithai Recipe: బాల్ మిఠాయిలు ఉత్తరాఖండ్ డిష్. ఇది చక్కెర, గోధుమ పిండి, నెయ్యి, పాలు, పండ్ల రసాలు రంగులతో తయారు చేస్తారు. దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Oats Flour Chapati: అధిక బరువు సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ చపాతీలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని తయారు చేయడం ఎంతో సులభం. ఈ రొట్టల వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.
Danger Signs: శరీరంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధులు వేర్వేరు లక్షణాలుగా బయటపడుతుంటాయి. సకాలంలో గుర్తించగలిగితే ఆరోగ్యంగా ఉంటారు. లేకపోతే తీవ్ర పరిస్థితులు ఎదురు కావచ్చు. ముఖ్యంగా రాత్రి వేళ ఈ నొప్పులు వస్తే నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Lady Finger Benefits: బెండకాయలను క్రమం తప్పకుండా ఆహారాల్లో చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీర బరువును కూడా తగ్గిస్తాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.