Bananas For Uric Acid: శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే అనేక ఇతర ఆరోగ్య సమస్యలు కూడా మనల్ని చుట్టుముడతాయి. దీనివల్ల జాయింట్ పెయిన్, కండరాల వాసు, దురదలు వంటి సమస్యలు వస్తాయి. అయితే, యూరిక్ యాసిడ్ స్థాయిలను సరైన సమయంలో నియంత్రించాలి.
Bananas for healthy heart: అరటి పండ్లు మనకు అన్ని సీజన్లో అందుబాటులో ఉంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎక్కువగా ఇష్టపడి తీసుకుంటారు. అరటిపండ్లలో మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Everyday Banana: అరటి పండుతో కడుపు నిండుగా ఉంటుంది ఇందులో ఉండే ఫైబర్ ఇది చాలా మందికి ఇష్టమైన పండు మార్కెట్లో సులభంగా దొరుకుతుంది. ఇది తక్కువ ధరలో అందుబాటులో ఉంటుంది.
Weight Gain Food: శరీర ఆకృతిని పెంచుకోవడానికి బరువు పెరగడం చాలా అవసరం. అంతేకాకుండా దృఢంగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని గడపడానికి బరువు పెరడం ఎంతో అవసరం. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా బరువు పెరగడం చాలా కష్టమైంది.
Health Tips In Telugu | కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని విని తింటుంటాం. కానీ అది ఏ సమయంలో, ఏ కాలంలో తినడం వల్ల లాభం, ఎప్పుడు తింటే నష్టం జరుగుతుందని సైతం తెలుసుకోవాల్సి ఉంటుంది. అసలే కరోనా టైమ్ నడుస్తుంది. కనుక అరటి పండ్లు, యాపిల్స్, కీరదోస లాంటి పండ్లు, పదార్థాలు, మంసాహారం తమకు వీలు చిక్కిన సమయంలో ఆరగిస్తున్నారు. అయితే కొన్ని పదార్థాలు, పండ్లు రాత్రివేళ తింటే ఆరోగ్యం కన్నా అనర్థమే జరుగుతుందని తెలుసా. ఆ వివరాలు మీకోసం.
Home Remedies For High Blood Pressure | మూడింట ఒక వంతు ప్రజలు హైపర్టెన్షన్ లేదా అధిక రక్తపోటు(Blood Pressure) సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే బీపీ కారణంగా గుండె సంబంధిత సమస్యలు బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు, పానియాలు, పండ్లు తీసుకోవడం ద్వారా రక్తపోటును కొంత మేర తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Health Tips: కల్తీ ఆహారం తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. గ్యాస్టిక్ సమస్యల, అజీర్తి వల్ల, లేదా సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో నొప్పి తలెత్తుతుంది. ఇలా కడుపులో నొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి
కడుపులో నొప్పి అనేది ఎవరినైనా ఇబ్బంది పెట్టేస్తుంది. కొన్ని సార్లు అది చాలా దారుణంగా బాధ పెడుతుంది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుగా మొదలు అయ్యే కడుపునొప్పి మనిషిని మెలికలు తిప్పుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.