Dal Soup Recipe: పప్పుల సూప్ భారతీయ ఉపఖండంలో అత్యంత ప్రాచుర్యం పొందిన, పోషక విలువలు కలిగిన ఒక సూప్. ఇది వివిధ రకాల పప్పులు, కూరగాయలు మసాలాలతో తయారు చేయబడుతుంది. ఇది చాలా తేలికగా జీర్ణమయ్యేది శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది.
Rice Bran VS Sunflower Which is healthy: రైస్ బ్రాన్ సన్‌ఫ్లవర్ ఆయిల్ మార్కెట్లో విపరీతంగా అందుబాటులో ఉంటాయి అనుసరించి వీటిని డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. చాలామందికి రైస్ బ్రాన్ మంచిదా? లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ మంచిదా? అనే సందేహం ఉంటుంది.
Sapota Fruit Benefits In Telugu: సపోటా పండ్లు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పోషకాలు, ఇతర విటమిన్స్ అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను కూడా తగ్గిస్తుంది.
Red Banana Benefits: ఎరుపు అరటి అనేది సాధారణంగా చూసే పసుపు రంగు అరటి కంటే కొద్దిగా భిన్నమైన రకం. దీని రంగు ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది. ఈ అరటి రకం తీయదనం, రుచి, పోషక విలువల పరంగా కూడా కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీని వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Eyesight Healthy Foods: కంటి చూపు అనేది మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. ప్రపంచాన్ని చూడటానికి, అన్వేషించడానికి ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి ఇది మనకు సహాయపడుతుంది. అయితే, అనేక కారణాల వల్ల కంటి చూపు సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను నివారించడానికి ఆరోగ్యవంతమైన కంటి చూపు కోసం ఈ ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
White Hair Reverse Juices: ఆహారంలో విటమిన్స్ లేమి కూడా ఈ సమస్యకు కారణం. అయితే కొన్ని రకాల ఆహారాలు వైట్ హెయిర్ సమస్యను రివర్స్ చేసి ఒక వరంల మారుస్తాయి. అలాంటి ఆహారాలు ఏంటో తెలుసుకుందాం. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండటం వల్ల హెయిర్ పిగ్మెంటేషన్ రాకుండా చెక్ పెడతాయి. అవేంటో తెలుసుకుందాం.
Sanagala Guggillu Recipe: శనగ గుగ్గిళ్లు తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. ఇవి కేవలం ఒక తీపి మాత్రమే కాదు, పోషకాలతో నిండి ఉన్న ఒక ఆరోగ్యకరమైన స్నాక్. ఇంట్లో తయారు చేసుకోవడానికి చాలా సులభమైన ఈ గుగ్గిళ్లు, పండుగలు, పూజలు ఇతర ప్రత్యేక సందర్భాల్లో తరచుగా తయారు చేస్తారు.
Mild Heart Attack: ఇటీవలి కాలంలో గుండె పోటు కేసులు అధికమౌతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సులవారికి హార్ట్ ఎటాక్ సమస్య ఎదురవుతోంది. ముఖ్యగా మైల్డ్ హార్ట్ ఎటాక్ ప్రధాన సమస్యగా మారింది. అసలీ మైల్డ్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయో తెలుసుకుందాం.
Saggu Biyyam Java Recipe: సగ్గు బియ్యం అనేది ఆరోగ్యకరమైన, బహుముఖ ఆహార పదార్థం. ఇది అనేక రకాల వంటకాలలో ఉపయోగించవచ్చు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
Ragi Chapathi Recipe: రాగి పిండి పుల్కాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం. రాగి పిండితో తయారు చేసిన ఈ పుల్కాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు రుచికరంగా ఉంటాయి.
Jaggery Coconut Laddu Recipe: బెల్లం, కొబ్బరి లడ్డూలు అంటే ఇండియన్ ఉపఖండంలో ప్రసిద్ధి చెందిన ఒక రకమైన స్వీట్. ఇవి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైనవి కూడా. ఇవి ఎక్కువగా పండుగలు, పూజలు, ఇతర ప్రత్యేక సందర్భాలలో తయారు చేస్తారు.
Papaya Juice Benefits: బొప్పాయి పండు రసం తాగడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. దీంతో పాటు క్యాన్సర్ వంటి కణాలను కూడా తగ్గిస్తుంది.
Ash Gourd Juice Benefits: గుమ్మడికాయ రసం తాగడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇవేకాకుండా బోలెడు లాభాలు కలుగుతాయి.
Nutmeg Powder Health Benefits: జాజికాయలో యాంటీబయాటిక్, యాంటీ ధర్మబోటిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే కార్మినేటివ్ గుణాలు మెడిసినల్ లో ఉపయోగిస్తారు అంతేకాదు జాజికాయలో పొటాషియం, కాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం , కాపర్ పుష్కలంగా ఉంటుంది.
వర్షాకాలం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వర్షాలతో వాతావరణం చల్లగా ఉంటుంది. అదే సమయంలో వ్యాధుల ముప్పు ఎక్కువే ఉంటుంది. కారణం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, ఇమ్యూనిటీ తగ్గడం. అందుకే వర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచే 5 రకాల వెజిటబుల్స్ తప్పకుండా తీసుకోవాలంటారు వైద్యులు. ఆవేంటో తెలుసుకుందాం.
Walnut Chikki Recipe: వాల్నట్ చిక్కీ అనేది ఒక ప్రసిద్ధ భారతీయ స్నాక్. ఇది వాల్నట్లు, బెల్లం నెయ్యితో తయారు చేయబడుతుంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చక్కెర పొంగలి తెలుగు వంటకాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇది తీపి, మృదువైన ఆకృతితో ఉండి, ప్రతి ఒక్కరికీ నచ్చే రుచిని కలిగి ఉంటుంది. పండుగలు, వ్రతాలు, ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా తయారు చేసే ఈ పొంగలిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
గుడ్లను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. ఇందులో పెద్దసంఖ్యలో ప్రోటీన్లు ఉంటాయి. గుడ్డు ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనకరం. అయితే ఇందులో వైట్ మంచిదా ఎల్లో మంచిదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం
Diabetes Risk: మధుమేహం ఇటీవలి కాలంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి. ఇండియాలో పరిస్థితి మరింత జటిలంగా ఉంది. రోజురోజూకీ మధుమేహం వ్యాధిగ్రస్థులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ముప్పు అథికంగా ఉంటోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Symptoms Of Zinc Deficiency: జింక్ ఇది మన శరీరంలోని అనేక ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తుంది. జింక్ లేకపోతే మన శరీరం సరిగా పనిచేయదు. అయితే జింక్ లోపం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.