Iran Helicopter Crash live news: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ క్షేమ సమాచారంపై దేశమంతా ఆందోళన చెందుతోంది. పర్వతాల్లో కూలిన హెలీకాప్టర్ జాడ ఇంకా తెలియలేదు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Iranian President Helicopter Crashes: డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన దేశ అధ్యక్షుడు అదృశ్యం కావడం ఇరాన్లో కలకలం రేపింది. హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ప్రతికూల వాతావరణంలో సహాయ చర్యలు ఆలస్యంగా మారింది.
New covid hits singapore: కరోనా మరోసారి తన పంజా విసిరింది. మే 5 నుండి 11 వరకు 25,900 కంటే ఎక్కువ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై సింగపూర్ ప్రభుత్వం హైఅలర్ట్ ను ప్రకటించింది. ప్రజలంతా మాస్కులు తప్పనిసరి ధరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Kyrgyzstan attacks: కిర్గిస్థాన్ లో భారత విద్యార్థులపై దాడులు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు వైరల్ గా మారాయి. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ కు చెందిన వారిపై దాడులు జరుగుతున్నాయి.
Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
Pakistan: పాక్ ఆక్రమిత ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనేపథ్యంలో స్థానిక ప్రజలు చేపట్టిన చలో ముజఫర్ బాద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఇప్పటి దాక ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది.
Starliner Launch Postponed Due To Oxygen Relief Valve At The Last Stage: మానవ సహిత అంతరిక్ష ప్రయోగానికి మరో బ్రేక్ పడింది. స్టార్ లైనర్ ప్రయోగం అనివార్య కారణాలతో ఆగిపోగా సునీత విలియమ్స్ నిరాశకు లోనయ్యారు.
Sweat Rice Balls: అందమైన అమ్మాయిలను అక్కడ హోటల్స్ లలో జాబ్ లకు పెట్టుకుంటారు. వారి పనికేవలం అక్కడ ఎక్సర్ సైజులు చేయాలి. చెమటలు కక్కుతుండాలి. ఇలా చెమటలు కక్కిన తర్వాత అక్కడి డిష్ ను వారి చెంకలో పెట్టి మరీ అద్దుతారు. ఇలా చేసిన డిష్ కు అక్కడ ఫుల్ డిమాండ్ అని చెబుతుంటారు.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తరచుగా షాకింగ్ విషయాలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఆ దేశంలో విధించే శిక్షలు, తిరుగుబాటు చేసిన వారిని అణచి వేసే విధానం అత్యంత క్రూరంగా ఉంటుదని చెబుతుంటారు.
US Couple Pet Cat: యునైటెడ్ స్టేట్స్లోని ఉటాకు చెందిన ఒక జంట అనుకోకుండా తమ పెంపుడు పిల్లిని అమెజాన్ రిటర్న్ బాక్స్ లో ఉంచారు. ఆ తర్వాత దాన్ని గమంచలేదు. అమెజాన్ డెలివరీ బాయ్ ఆ బాక్స్ ను అలానే తీసుకుపోయాడు.
Miss Universe: అందాల పోటీలంటే సహజంగా టీనేజ్ లేదా యుక్త వయస్సు అమ్మాయిలతో ఉంటుంది. టైటిల్ కూడా వాళ్లే గెల్చుకుంటారు. అరవయ్యేళ్ల వయస్సులో అందాల పోటీలంటే నమ్మలేకున్నారు కదూ..
US Road Accident:అమెరికాలోని సౌత్ కరోలీనా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఎస్ యూవీ వాహానం ఇరవై అడుగుల ఎత్తులో ఎగిరి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో.. ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణను ప్రారంభించారు.
బల్గేరియాకు చెందిన దివంగత బాబా వంగా భవిష్యత్ గురించి గతంలో చెప్పిన అంచనాలు చాలావరకూ నిజమయ్యాయి. అందుకే బాబా వంగా ఏం చెప్పారనేది ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఈ ఏడాది 2024 గురించి కూడా బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమైతే విధ్వసం చెలరేగవచ్చనే ఆందోళన వెంటాడుతోంది.
Sunitha Williams: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరో చరిత్ర సృష్టించనుంది. ముచ్చటగా మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు. నాసా ప్రయోగించనున్న యునైటెడ్ లాంచ్ అలియన్స్ ప్రయోగంలో సునీత ప్రయాణించనున్నారు. ఈ మేరకు మొత్తం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. గతంలో సునీత రెండు అంతరిక్ష ప్రయాణాలు చేసిన విషయం తెలిసిందే.
Pakistani Girl Heart Transplant: పాకిస్థాన్ కు చెందిన కరాచీకి చెందిన యువతికి కొత్త జీవితం లభించింది. చెన్నై నగరానికి చెందిన ఐశ్వర్యన్ ట్రస్ట్ ముందుకు వచ్చి, ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను అమర్చారు. దీంతో 19 ఏళ్ల అయేషా రషన్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు.
నదుల్ని సంరక్షించినంతవరకూ భూమి సురక్షితంగా ఉంటుంది. అందుకే నదుల్ని జీవనదులుగా పిలుస్తారు. నదులు సాధారణంగా అడవులు దాటుకుని నగరాల మధ్యలోంచి ప్రవహిస్తుంటాయి. దాంతో మనిషి నుంచి జంతుజీవాలన్నింటికీ ప్రయోజనం కలుగుతుంటుంది. ప్రపంచంలో అత్యధికంగా నీళ్లిచ్చే నదులేంటో తెలుసుకుందాం..
Malysian Navy Choppers Collid:మలేషియాలో నేవీ రిహరర్సల్ వేడుకల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రెండు హెలికాప్లర్లు గాలిలో ఒకదానికి మరోకటి బలంగా ఢీకొన్నాయి. దీంతో గాలిలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలనో పది మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Maldives Elections 2024: మాల్దీవుల ఎన్నికల్లో ఇండియాకు షాక్ తగిలింది. ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు చైనా అనుకూలతకే పట్టం కట్టారు. మరోసారి ముయిజ్జుకు చెందిన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ భారీ విజయం సాధించింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.