Miss universe india 2024: ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని రియా సింఘా గెలుచుకున్నారు. ఆదివారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Miss Universe: అందాల పోటీలంటే సహజంగా టీనేజ్ లేదా యుక్త వయస్సు అమ్మాయిలతో ఉంటుంది. టైటిల్ కూడా వాళ్లే గెల్చుకుంటారు. అరవయ్యేళ్ల వయస్సులో అందాల పోటీలంటే నమ్మలేకున్నారు కదూ..
Miss Universe: 2023 మిస్ యూనివర్స్ కిరీటాన్ని నికరాగ్వా భామ షెన్నిస్ పలాసియోస్ దక్కించుకుంది. దీంతో ఈమెకు నెటిజన్లు, సినీ ప్రముఖుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత యువతి హర్నాజ్ కౌర్ సంధు కైవసం చేసుకున్నారు. ఇజ్రాయేల్‌లోని ఇలాట్ నగరంలో జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 మంది పోటీపడగా.. హర్నాజ్ సంధు విజేతగా నిలిచారు.
Andrea Meza Miss Universe 2021: అమెరికాలోని ఫ్లోరిడాలో ఆదివారం రాత్రి జరిగిన ప్రపంచంలోని అత్యుత్తమ అందాల పోటీల ఫైనల్లో గెలుపొందిన ఆండ్రి మెజా విశ్వ సుందరిగా నిలిచారు. మిస్ యూనివర్స్ 2020గా మెక్సికో భామ నిలిచి అందాల కిరీటం సొంతం చేసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.