Joe Biden Dropped Out From US Presidential Race: అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పోటీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
India America Relations: భారత్ త్వరలోనే మరో అగ్రరాజ్యంగా మారుతుందని అమెరికా వైట్ హౌస్ ఉన్నతాధికారి తెలిపారు. చైనా పట్ల ఉన్న వ్యతిరేకత వల్లనే భారత్-అమెరికా సంబంధాలు ఏర్పడలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన సామర్థ్యాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు.
Joe Biden Comments: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్ ఈదుల్ ఫిత్ర్ వేడుకల్లో జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
White House Press Secretary: వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి (Jen Psaki News) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించారు. తాను అధ్యక్షుడు జో బైడెన్‌ను గత వారం కలిశానని తెలిపారు.
Donald trump left white House: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ మొత్తానికి శ్వేతసౌధాన్ని వీడారు. అటు డెమోక్రట్ జో బిడెన్ దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. డోనాల్డ్ ట్రంప్ దంపతులకు వైట్ హౌస్ సిబ్బంది వీడ్కోలు పలికారు.
White House | 2021లో అమెరికా అధ్యక్షుడు మారనున్నాడు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తరువాత డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెన్షిల్ అభ్యర్థి జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నాడు.
దీపావళి సందర్బంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా తన గ్రీటింగ్స్ షేర్ చేశాడు ట్రంప్. శనివారం అమెరికాలోని అధ్యక్ష భవనంలో దీపం వెలిగించిన ఫోటోను షేర్ చేశాడు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డోనాల్ట్ ట్రంప్ కీలక చర్యలు తీసుకుంటున్నారు. దేశ రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ ని తొలగించి..ఆ స్థానంలో తాత్కాలికంగా క్రిస్టోఫర్‌ను నియమించారు.
Trump Family | ఇటీవలే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ తో ( Joe Biden ) పోటీపడి ఓటమిపాలైన డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) త్వరలో మరిన్ని చిక్కుల్లో పడేలా ఉన్నాడు. ట్రంప్ తో కలిసి పని చేసిన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ట్రంప్ వైట్ హౌన్ నుంచి బయటికి వస్తాడో అని అతని సతీమణి మెలానియా ట్రంప్ తెగ ఎదురుచూస్తోందట.
అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పీఠం ఎవరిదనే విషయంలో దాదాపు స్పష్టత వచ్చేసింది. అందుకే విజయం తనొక్కడిదే కాదని..దేశ ప్రజలందరిదీ అని అంటున్నారు జో బిడెన్.
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ( United States Of America ) కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికాను కరోనావైరస్ పట్టిపీడిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదయ్యాయి. ప్రస్తుతం అక్కడ 40 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. దాదాపు లక్షన్నర వరకు వరకు మరణాల సంఖ్య నమోదైంది.
కరోనా మహమ్మారి అమెరికాలోనే ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అధిక సంఖ్యలో జనాలను బలి తీసుకుంది. అయినా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) లెక్క చేయలేదు. ఇప్పటివరకూ కనీసం ఒక్కసారి కూడా ఫేస్ మాస్క్ ధరించలేదు. కానీ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించిన సమయంలో తొలిసారిగా ఫేస్ మాస్క్ ధరించి ట్రంప్ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు.
2019లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలంటూ భారత ప్రభుత్వం పంపిన ఆహ్వానంపై అమెరికా దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష భవనం వైట్ హౌస్ స్పందించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.