Pakistan Beggars: పాకిస్థాన్ పరువు కోసం పాకులాడుతోంది. ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తున్న తమ దేశస్తుల పాస్ పోర్టులను రద్దు చేస్తోంది. విదేశాల్లో తమ పరువు పోతుందని ఇప్పటికే 7 వేల మంది పాస్ట్ పోర్టులను సస్పెండ్ చేసింది.
Child Marriage in Pakistan: పాకిస్థాన్‌లో ఇటీవల బాల్య వివాహాలు పెరుగుతున్నాయి. 12 ఏళ్ల బాలికను 72 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవ్వగా.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి బాలికను రక్షించారు. బాలిక తండ్రి రూ.5 లక్షలు తీసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తేలింది.
Pakistani Girl Heart Transplant: పాకిస్థాన్ కు చెందిన కరాచీకి చెందిన యువతికి కొత్త జీవితం లభించింది. చెన్నై నగరానికి చెందిన ఐశ్వర్యన్ ట్రస్ట్ ముందుకు వచ్చి, ఢిల్లీకి చెందిన వ్యక్తి గుండెను అమర్చారు. దీంతో 19 ఏళ్ల అయేషా రషన్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్జన్మనిచ్చారు.
Imran Khan Pakistan Updates: రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముగిశాయి. రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో మరోసారి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Imran Khan Jail: అధికార రహాస్య పత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషికీ కూడా శిక్ష పడిందని పాక్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు మరింత చిక్కుల్లోకి నెట్టింది.
Pakistan Cricket Team Salary Controversy: మరికొద్ది రోజుల్లో ప్రపంచకప్ ప్రారంభంకానున్న తరుణంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతున్నాయి. తమకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ఆటగాళ్లు బోర్డుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జీతాలు ఇవ్వకపోతే స్పాన్సర్షిప్ లోగోలు ఉన్న టీషర్టులు ధరించమని హెచ్చరిస్తున్నారు.
Pakistan Become No 1 ODI Team: వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ టీమ్ నెంబర్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌పై 3-0తో పాక్ టీమ్ వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. దీంతో నెంబర్ వన్ టీమ్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా రెండు, టీమిండియా మూడో స్థానంలో ఉన్నాయి.
Former Pakistan Prime Minister Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది పాకిస్థాన్ ఎన్నికల సంఘం.
Non Muslim Cricket Players In Pakistan: పాక్ జట్టు తరుఫున ఏడుగురు ముస్లింయేతర ప్లేయర్లు క్రికెట్ ఆడారు. మొత్తం ముస్లిం ప్లేయర్ల డామినేషన్ ఉంటే పాకిస్థాన్ టీమ్‌లో చోటు సంపాదించుకుని సత్తా చాటారు. వీరిలో ఇద్దరు ఆటగాళ్లు ఎక్కువ పేరు సంపాదించుకున్నారు.
Pakistan Mysterious Disease: అసలే ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ను అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతున్నాయి. కరాచీ నగరంలో వింత వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరి మరణానికి కారణం ఏంటో ఇప్పటివరకు అక్కడి అధికారులు కనిపెట్టలేకపోడంతో ఆందోళన చెందుతున్నారు.
India-Pakistan Relations: ప్రధాని మోదీపై పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ వివాదాస్పద కామెంట్స్ చేశారు. గుజరాత్ కసాయి అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా పాక్ పరువును భారత్ తీయడంతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.