Israel Launches Operation Iron Swords: ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 20 వేల రాకెట్లతో దాడులకు తెగబడ్డారు. ప్రతీగా ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్ చేపట్టింది.
Muktinath Project Works: ముక్తినాథ్ కేబుల్ కార్ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి కీలక ఒప్పందం జరిగింది. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో కదలిక వచ్చింది. పూర్తి వివరాలు ఇలా..
Egg Price: గుడ్లు ప్రతి ఒక్కరూ ఇష్టపడే హై ప్రోటీన్డ్ ఫుడ్. అన్ని దేశాల్లో గుడ్లకు క్రేజ్ ఎక్కువే. అదే విధంగా గుడ్ల ధర మాత్రం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ కొన్ని దేశాల్లో గుడ్ల ధర ఆకాశాన్నంటుతుంటుంది. సామాన్యుడికి ఏ మాత్రం అందుబాటులో ఉండదు.
ఖగోళానికి సంబంధించిన ఘటనలు ప్రతి నెలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అయితే అక్టోబర్ నెల చాలా ప్రత్యేకం కానుంది. ఓ వైపు అతిపెద్ద ఆస్టరాయిడ్ భూమికి అత్యంత సమీపం నుంచి వెళ్లనుంది. మరోవైపు సూర్య, చంద్ర గ్రహణాలు సంభవించనున్నాయి. ఇవి చాలదన్నట్టు విరిగిపడే చుక్కల వర్షం పడనుంది.
నేపాల్ నుంచి భయం గొలిపే ఫోటోలు వెలుగుచూస్తున్నాయి. నేపాల్‌లో ఇవాళ సంభవించిన భూకంపం దృశ్యాలివి. కొన్ని పాత ఇళ్లు కూలిపోయిన దృశ్యాలున్నాయి. నేపాల్ భూకంపం ధాటికి ఎంతమంది మరణించారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
New York Floods: అమెరికాలోని న్యూయార్క్‌లో తుపాను బీభత్సం కారణంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా నగరంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. విమానాల రాకపోకలు ఆలస్యమౌతున్నాయి. వాహనాలు చాలావరకూ నీట మునిగాయి.
Egypt Treasure: ఈజిప్టు సముద్రంలో పరిశోధకులకు భారీ ఖజానా లభ్యమైంది. యూరోపియన్ ఇనిస్టిట్యూట్ ఫర్ అండర్ వాటర్ ఆర్కియాలజీ పరిశోధకులు ఈజిప్టు సముద్రతీరంలోని ఓ ప్రాంతంలో భారీ ఖజానాతో పాటు కొన్ని రహస్య వస్తువుల్ని అణ్వే,షించి తీశారు.
ఖలీస్థానీ ఉగ్రవాది హతమార్చడంపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఫలితంగా భారతదేశంలోని దౌత్య కార్యలయాల్లో కెనడా ఉద్యోగస్తులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని వలన ఇరు దేశాల మధ్య రాకపోకలపై ప్రభావం పడనుంది.
Pakistan Former Prime Minister Nawaz Sharif: భారతదేశం సాధించిన ఘనతలను పాకిస్థాన్ ఎందుకు సాధించలేకపోయిందని ప్రశ్నించారు ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్. భారత్ ఆర్థిక వృద్ధి ఎంతో మెరుగ్గా ఉండగా.. పాకిస్థాన్ అప్పులు తీర్చలేని స్థితిలో ఉందని అన్నారు.
డేనియల్ తుపాను లిబియాలో విలయం సృష్టించింది. తుపాను, భారీ వర్షాల కారణంగా డెర్నా డ్యామ్ తెగిపడటంతో వేలాదిమంది మృత్యువాతపడ్డారు. 40 వేల వరకూ మరణించినట్టు సమాచారం.
US Elections 2024: అమెరికా ఎన్నికల ప్రభావం అన్ని దేశాలపై పడుతుంటుంది. రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్షబరిలో ఉన్న ఇద్దరూ భారతీయులే కావడం విశేషం. అందులో ఒకరిప్పుడు భారతీయులకే షాక్ ఇచ్చే వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు మీ కోసం..
డేనియల్ తుఫాన్ కారణంగా ఉత్తర ఆఫ్రికాలోని లిబియా దేశాన్ని చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తాయి. ఈ వరదల కారణంగా లిబియాలోని డెర్నా నగరంలో దాదాపుగా 25 శాతం తుడిచిపెట్టుకుపోకుపోగా.. సుమారు 20 వేల మంది చనిపోయి అంచనా..
ఇటీవలే అమెరికాలో తెలుగు యువతీ జాహ్నవి మరణించిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి మృతిపై అక్కడి పోలీస్ మృతిపై చులకనగా, నవ్వుతు మాట్లాడిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. అతడి ప్రవర్తనపై భారత ఎంబసీ సీరియస్ గా స్పందించటంతో అతడిపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
Twin Towers Attack: 9/11 అంటే చాలు ప్రపంచానికి ఇప్పటికీ జలదరింపు కలుగుతుంది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లను రెండు విమానాలతో అందరూ చూస్తుండగా ఢీ కొట్టి నిట్టనిలువునా కూల్చేసిన అత్యంత దారుణమైన ఘటన.
Morocco Earthquake Updates: ఉత్తర ఆఫ్రికా దేశం మొరాకోను భారీ భూకంపం విలవిల్లాడించింది. భారీ భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో భారీగా ఆస్థి, ప్రాణ నష్టం సంభవించింది. మొరాకో భూకంపంలో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
Morocco Earthquake Pics: ఆఫ్రికా దేశమైన మొరాకోలో నిన్న అంటే శుక్రవారం రాత్రి భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై 6.8 గా నమోదైన భూకంపం ధాటికి విలయం సాక్షాత్కరించింది. భారీ భవంతులు నేలకూలాయి. వేయి మందికి పైగా మృత్యువాత పడగా 3 వేలమంది గాయాలపాలయ్యారు.
ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత భూకంపం సంభవించడంతో భవనాలు నేల మట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకోగా.. ఇప్పటి వరికి 300 మందిపైగా మరణించారు.
Vibrio Vulnificus: కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం తేరుకుంటుందని సంతోషించేలోగా అగ్రరాజ్యం అమెరికా నుంచి కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. అగ్రరాజ్యాన్ని ఇప్పుడు కొత్త బ్యాక్టీరియా తీవ్రంగా భయపెడుతోంది. శరీరంలో అవయవాల్ని తినేస్తున్న ఈ బ్యాక్టీరియా గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.