Bob Blackman: దశాబ్దాల పోరాటం.. శతాబ్దాల కల సాకారమవడంతో ప్రపంచవ్యాప్తంగా హిందూవులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే బ్రిటీష్ రాజ్యంలో మాత్రం తీవ్ర వివాదాస్పదమవుతోంది. అక్కడి జాతీయ మీడియా వ్యవహరించిన తీరుపై పార్లమెంట్లో లొల్లి లొల్లి అయ్యింది.
Lemon in Auction: నిమ్మకాయ ఆశ్చర్యకరంగా ఏకంగా లక్షల్లో ధర పలకడం మీరెప్పుడైనా గమనించారా? అవును ఇప్పుడు అదే జరిగింది. ఈ నిమ్మకాయ ఎందుకు అంత ప్రత్యేకమైంది తెలుసుకుందాం.
Russia Mascow: కొన్నిరోజులుగా గూఢచార్యం జరుగుతున్నట్లు పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలోనే మాస్కోలోని భారత రాయబార కార్యాలయ ఉద్యోగి సత్యేంద్ర సివాల్ ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని సీక్రెట్ గా ఉంచి విచారణ చేపట్టినట్లు సమాచారం.
అద్దె ఇంట్లో ఉండేవారికి ప్రతి ఏడాది అద్దె పెరగడం తెలిసిందే. కొన్ని చోట్ల రెండేళ్లకోసారి పెరుగుతుంటుంది. కానీ ప్రపంచంలో ఓ ప్రాంతంలో అద్దె ఎప్పటికీ పెరగడం లేదు. అది కూడా దాదాపు 500 ఏళ్ల నుంచి అద్దె పెరగడం లేదు. అదెక్కడ, ఎంత అద్దె చెల్లిస్తున్నారో తెలుసుకుందాం.
Pakistan: ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. దేశం రహస్యాలను లీక్ చేసినందుకు 10 సంవత్సరాలు, అతని భార్యతో పాటు ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన విషయం తెలిసిందే.
Zero Income Tax Countries: మనకు తెలిసి భారతదేశంలోని ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాలి. అది ప్రత్యక్షమో, పరోక్షమో ఏదో విధంగా పన్ను భారం పడుతుంది. ప్రజల నుండి వసూలు చేసే ఆదాయపు పన్ను ఏ దేశ ప్రభుత్వానికి అయినా ముఖ్యమైన ఆదాయ వనరు.
America News: న్యూయార్క్‌లోని ఇండియన్ మిషన్ ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసింది. శ్రేయాస్ రెడ్డి బెనిగర్ మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ఈ ఏడాదిలో వెలుగు చూసిన నాల్గవకేసు.
Sudipa Mohanty Case: విమానంలో చేసిందే అసభ్య పని.. దీనిపై కేసు నమోదై విచారణ జరుగుతున్న సమయంలో ఆయన కొంచెం కూడా పశ్చాత్తాపం ప్రకటించలేదు. అలా చేసినందుకు తనకు సిగ్గు లేదని చెప్పాడు. అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు చేసిన నిర్వాకం ఇది.
Imran Khan Jail: అధికార రహాస్య పత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషికీ కూడా శిక్ష పడిందని పాక్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు మరింత చిక్కుల్లోకి నెట్టింది.
Good News to Employees: ఉద్యోగులకు శుభవార్త. వారంలో కేవలం నాలుగు రోజులే పని చేయాల్సి ఉంది. మిగతా రోజులంతా మీ ఇష్టం. నాలుగంటే నాలుగు రోజుల పనిదినాలు కల్పిస్తూ కొన్ని కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఉద్యోగుల పనిదినాలు, పని గంటలు పెంచాలని భావిస్తున్న ఈ తరుణంలో జర్మనీలో ఉద్యోగులకు అతి తక్కువ పనిదినాలు అమలు చేయాలని పలు కంపెనీలు నిర్ణయించడం విశేషం.
Indian Student: 25 ఏళ్ల భారతీయ సంతతికి చెందిన యువకుడిని, యుఎస్‌లో కొందరు రోజుల తరబడి ఆశ్రయం కల్పించి మరీ హత్య చేశారు. ఫాల్క్‌నర్ అనే వ్యక్తి సైని అనే యువకుడిపై తలపై ముఖంపై దాదాపు 50 సార్లు కొట్టాడు. దీంతో 25 ఏళ్ల సైనీ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.
Maldives Parliament: ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న ద్వీపకల్ప దేశం మాల్దీవులు భారతదేశం ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేనట్టు కనిపిస్తోంది. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన మాల్దీవులకు భారీగా డిమాండ్ పడిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్‌తోనే ఎంపీలు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. నిండు పార్లమెంట్లో వీధి రౌడీల్లా ఎంపీలు కొట్టుకున్నారు.
Pak Punjab Tragedy: పాకిస్తాన్ పంజాబ్ ప్రొవిన్స్ లో ఘోర విషాధం చోటుచేసుకుంది. నిమోనియా కారణంగా దాదాపు 220 చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాధానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణ మార్పులు.
Public Health Hazard: ప్రపంచమే మన అరచేతిలో పట్టేలా చేసింది మొబైల్ ఫోన్. ఇక మనిషికి వినోదం.. టైంపాస్ చేసేలా సోషల్ మీడియా దోహదం చేస్తుంది. మనిషి విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలు మింగేస్తున్నాయి. మహమ్మారి కరోనా విజృంభణ అనంతరం వాటి వాడకం మరింత ప్రమాదకరంగా మారింది. ఇది గ్రహించిన ఓ నగరం సామాజిక మాధ్యమాలను నిషేధిత జాబితాలో చేర్చింది. సోషల్ మీడియా కూడా ఒక వ్యసనంగా ప్రకటించింది.
Viral video: రెండు రోజుల పాటు భారత్ లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అనేక ప్రాంతాలను సందర్శించారు. ఈరోజు ఉదయం ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా పాల్గోన్నారు.
Mali: పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలీలో ఘోర దుర్ఘటన సంభవించింది. బంగారు గని కుప్పకూలిన ఘటనలో 70 మందికి పైగా మృత్యువాతపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.