Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.
Pakistan Elections: షెహబాజ్ షరీఫ్ (72) రెండవ సారి తిరిగి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు. ప్రజల మన్నలను పొందడంలో షెహబాజ్ సక్సెస్ అయ్యారు. కొన్ని రోజులుగా పాక్ అనేక రకాల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా చాలా చోట్ల హింసాత్మకంగా జరిగాయి.
Imran Khan Pakistan Updates: రాజకీయ సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్థాన్‌లో ఎట్టకేలకు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు ముగిశాయి. రసవత్తరంగా జరిగిన ఎన్నికల్లో ఫలితాల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీకి అత్యధిక స్థానాలు దక్కాయి. ఎవరికీ స్పష్టమైన మెజార్టీ లభించకపోవడంతో మరోసారి అక్కడ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు కానుంది.
Actor Imran Kharn Life: జీవితం అనేది ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఆ మార్పు ఒకసారి మంచికి ఉండవచ్చు.. చెడుకు కూడా ఉండొచ్చు. కానీ ఏ మలుపు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటేనే ఆ జీవితం పరిపూర్ణమవుతుంది. పరిస్థితులు తట్టుకుని నిలబడాల్సిన చోట తడబడితే తలకిందులే. అలా ఓ సినీ హీరోకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
Imran Khan Jail: అధికార రహాస్య పత్రాల దుర్వినియోగం కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన సన్నిహితుడు షా మహ్మద్ ఖురేషికీ కూడా శిక్ష పడిందని పాక్ మీడియా వెల్లడించింది. ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తీర్పు మరింత చిక్కుల్లోకి నెట్టింది.
Former Pakistan Prime Minister Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మరో షాక్ తగిలింది. ఆయన ఐదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది పాకిస్థాన్ ఎన్నికల సంఘం.
Imran Khan Arrested: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయనను ఇస్లామాబాద్ ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ల జైలుతోపాటు ఐదేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. రూ.లక్ష జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చింది.
Imran Khan AL Qadir Trust Case: ఇమ్రాన్ ఖాన్‌కు అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో బెయిల్ మంజూరైంది. దీంతో ఆయన కస్టడీ నుంచి విడుదల కానున్నారు. షరతులతో కూడిన బెయిల్‌ను అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసులో మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా..
Free Flour Deaths in Pakisthan: పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా తయారు అవుతోంది, అక్కడి ప్రజలు పిండి కోసం బారులు తీరుతూ ఉండగా తొక్కిసలాట అయి 11 మంది మరణించారు.
Imran Khan Second wife Reham Khan Third Marriage: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ రెండో భార్య, బీబీసీ జర్నలిస్టు అయిన రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్న అంశం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Pakistan Army gave a big shock to Imran Khan : పాక్ సైన్యం ఇమ్రాన్‌ఖాన్‌కు పెద్ద షాక్ ఇచ్చింది, పాక్ ఆర్మీచీఫ్‌గా ఇమ్రాన్ విరోధి అసీమ్ మునీర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
Imran Khan Injured: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తూర్పు పంజాబ్ ప్రావిన్సులోని వజీరాబాద్‌లో ఇమ్రాన్ ఖాన్ ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
Imran Khan has been booked under the Terrorism Act: పాక్ రాజకీయాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీటీఐ అధినేత, పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్.. ఉగ్రవాద చట్టంలో బుక్కయ్యారు.
Cricketers List: ప్రపంచంలో అత్యంత ఆదరణ సంపాదించుకున్న క్రికెటర్లకు సంబంధించి ఆసక్తి కల్గించే అంశాలు చాలానే ఉన్నాయి. ఇవాళ చెప్పే అంశం..పెళ్లికి ముందే తండ్రైన క్రికెటర్ల గురించి. ఇందులో భారతీయ క్రికెటర్లు కూడా ఉన్నారు..
Imran Khan: పెట్రోల్, డీజిల్‌పై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి.
Imran Khan Arrest: పాకిస్తాన్లో కక్ష రాజకీయాలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. పదవీచ్యుతుడైన ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధమౌతోంది. ఏ క్షణంలోనైనా అరెస్టు చేయవచ్చని సమాచారం.
Pakistan Crisis: పాకిస్తాన్లో అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలింది. అవిశ్వాసం మూటగట్టుకుని అవమానభారంతో పదవి నుంచి వైదొలిగారు.
The Speaker rejected the no-confidence motion introduced against him by the Opposition. The speaker commented that there was a foreign conspiracy behind the no-confidence motion introduced against Imran. The Pak National Assembly was later adjourned to the 25th of this month
Imran Khan No Confidence: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం తప్పింది. ఇమ్రాన్ ఖాన్ పై ఆ దేశ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మారాన్ని స్పీకర్ తిరస్కరించడం వల్ల ఆయన పదవీ కోల్పోలేదు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సిఫారసు చేశారు. దీంతో మూడు నెలల తర్వాత పాకిస్థాన్ లో మరోసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.