Abortion Right: ఓ మనిషి ప్రాణం తీసే హక్కు ఎవరికైనా ఉంటుందా, గర్భంలో శిశువు ప్రాణం తీయడం కూడా అంతే నేరం. అదీ ప్రాణమే. అందుకే సాధారణంగా చాలా దేశాల్లో అబార్షన్ అనేది నిషేధం. మరి ఆ దేశంలో పరిస్థితి ఏంటి..పూర్తి వివరాలు మీ కోసం..
Pat Nibin Maxwell Died: ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య భీకరంగా యుధ్దం కొనసాగుతుంది. బాంబులు, క్షిపణి దాడులతో ఆ ప్రాంతా మంతా పూర్తిగా ధ్వంసమైంది. వందల మంది అమాయకులు మరణించారు. ఆస్పత్రులన్ని బాధితులతో నిండిపోయాయి. కొన్ని నెలల క్రితం భారత్ కు చెందిన కేరళకు చెందిన పాట్ నిబిన్ మాక్స్ వెల్ అక్కడికి వెళ్లాడు.
VietJet Flight Baby Born: విమానంలో మహిళ పురిటినొప్పులతో బాత్రూమ్లో పడిపోగా సమయానికి వైద్యులు లేకపోవడంతో విమానం నడిపే పైలెట్ డెలవరీ చేసి అందరి ప్రశంసలు పొందుతున్నాడు.
ఎయిర్పోర్ట్ అనేది ప్రతి దేశానికి చాలా అవసరం. విమానాశ్రయాలుంటే ఆ దేశం పర్యాటకంగా, ఆర్ధికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. ఓ దేశం అబివృద్ధిలో విమనాశ్రయాలు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పటికే విమానాశ్రయాలు లేని కొన్ని దేశాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Google Layoffs: ప్రపంచంలో అతిపెద్ద టెక్ సంస్థ గూగుల్ అంటే ఉద్యోగుల సౌకర్యాలు, జీతాలకు పెట్టింది పేరుగా చెబుతారు. వాస్తవం కూడా అదే. గూగుల్‌లో పనిచేసే ఉద్యోగులకు ఉండే సౌకర్యాలు మరెక్కడా ఉండకపోవచ్చు. కానీ అదే గూగుల్ సంస్థ ఇప్పుడు ఆ ఉద్యోగులపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pakistan Elections: షెహబాజ్ షరీఫ్ (72) రెండవ సారి తిరిగి పాకిస్థాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. గతంలో ఆయన ఎన్నికలలో కీలక పాత్ర పోషించారు. ప్రజల మన్నలను పొందడంలో షెహబాజ్ సక్సెస్ అయ్యారు. కొన్ని రోజులుగా పాక్ అనేక రకాల గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఎన్నికలు కూడా చాలా చోట్ల హింసాత్మకంగా జరిగాయి.
Armed Group In Haiti: హైతీదేశంలో తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారు జైలులో నుంచి తప్పించుకుని బైటకు వచ్చి ఇష్టమోచ్చినట్టు ప్రవర్తించారు. దీంతో వెంటనే అదనపు బలగాలను రప్పించాలని పోలీసులు ఉన్నతాధికారులను అభ్యర్థించారు.
అత్యంత ధనికదేశంగా, కలల నగరంగా పేరుగాంచిన దుబాయ్ అంటేనే ఆకాశాన్నంటే భవనాలు, లగ్జరీ వాహనాలు, ప్రపంచంలోనే ఖరీదైన వస్తువులు, ఒకటేంటి సమస్తం లభిస్తాయి. అష్ట ఐశ్వర్యాలు సమకూర్చుకోవచ్చు. ఇప్పుడు మరో అద్భుతాన్ని సృష్టించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అదే ప్రపంచంలోనే అతి పెద్దదైన విమానాశ్రయ నిర్మాణం.
US President Joe Biden: గాజాలోని ప్రజలకు పెద్ద ఎత్తున విమానం, ట్రక్కులలో ఆహారం, నిత్యావసరాల సరుకులు, మందులను పంపిణి చేయడానికి సిద్ధపడినట్లు అమెరికా ప్రెసిడెంట్ జోబిడెన్ ప్రకటించారు. కొన్ని నెలలుగా ఇజ్రాయల్, గాజాల మధ్య భీకరమైన యుద్దం కొనసాగుతుంది. గాజాలోని వేలాది మంది అమాయకులు తినడానికి తిండిలేక అలమటిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన అందరికీ తెలిసిందే. రైతుల్ని అడ్డుకునేందుకు ఢిల్లీ సరిహద్దుల్ని మూసివేశారు. అయితే రైతుల నిరసన కేవలం ఇక్కడే కాదు విదేశాల్లో కూడా కన్పిస్తుంటుంది. యూరప్‌లోని చాలా దేశాల్లో తమ డిమాండ్ల సాధనకై రోడ్డెక్కారు. ప్రదర్శన చేస్తున్నారు. పెరుగుతున్న ఖర్చులు, తగ్గుతున్న ఆదాయం విషయంలో రైతన్నలు ఆందోళన చేస్తున్నారు.
External Minsister: కెనడాలోని దౌత్యవేత్తలను పదే పదే బెదిరించడం వల్ల భారత్ వీసాల జారీని నిలిపివేయవలసి వచ్చిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అదే విధంగా.. ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్రదుమారంగా మారాయి.
America: భారత సంతతికి చెందిన 27 జర్నలిస్ట్ ఫాజిల్ ఖాన్ మరణించాడు. ఈ క్రమంలో న్యూయార్క్ భారత రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఫాజిల్ ఖాన్ ను భారత్ మృతదేహాన్ని భారత్ కు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం.
ప్రపంచంలోని మారుమూల దేశాల్లో, ప్రాంతాల్లో ఎన్నెన్నో వింతలతో పాటు మరెన్నో నిబంధనలు, చట్టాలు కూడా ఉన్నాయి. యూరోపియన్ దేశం నార్వే అందుకు ఉదాహరణ. ఈ దేశంలో పిల్లల్ని పెంచడం నేరం. అంతేకాదు..ఎవరైనా చనిపోతే ఖనం చేయకూడదు. ఇలా వింతైన ఆంక్షలున్నాయి.
Ship Hits Bridge In China: దెబ్బకు కొడితే కుంభస్థలమే అన్నట్టు భారీ నౌక ఢీకొడితే దెబ్బకు బ్రిడ్జి రెండు ముక్కలైంది. దురదృష్టవశాత్తు జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.
Ten Trillion Econnomy: రాబోయే అతి కొద్ది ఏళ్లలోనే భారత్ 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించి, త్వరలో మూడవ అతిపెద్ద స్లాట్‌ను కైవసం చేసుకుంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే గురువారం అన్నారు. ఈ క్రమంలో మీడియా సమావేశంలో ఆయన భారత దేశంను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Shehbaz Sharif: పాక్ లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సంకీర్ణ ప్రభుత్వ చర్చలు ముగియడంతో షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పీఠాన్ని ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
Passport Rankings: అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కేటగిరీలో భారతదేశ స్థానం దిగజారింది. గతేడాది కన్నా ఈసారి ఒక్క మెట్టు దిగజారగా.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌గా ఫ్రాన్స్ నిలిచింది. తాజాగా వెలువడిన ఓ నివేదికలో ఇది వెల్లడైంది.
Munich Security Conference: రష్యా నుండి నిరంతర చమురు కొనుగోలు అంశంపై భారత విదేశీ వ్యవహరాల మంత్రి జైశంకర్ తన దైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. భారతదేశానికి స్వప్రయోజనాలు కలిగే విధంగా. . బహుళ ఎంపికలు ఉండటం మంచి పరిణామమే కదా అని ఆయన అన్నారు. దీన్ని మీరుర పొగడాలే తప్ప విమర్శించకూడాదని రిప్లై ఇచ్చారు.
New York City: భారతీయ-అమెరికన్ మీరా జోషి న్యూయార్క్ నగర మేయర్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ బోర్డుకు నామినేట్ అయ్యారు. దీంతో భారత సంతతికి చెందిన మహిళకు యూస్ లో అరుదైన గౌరవం లభించింది. ఇది భారతీయులందరికి లభించిన గౌరవమని ఆనందం వ్యక్తం చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.