Baba Vanga Predictions: బాబా వంగా చెప్పినవి నిజమైతే మరో 8 నెలల్లో పెను విద్వంసం తప్పదా

బల్గేరియాకు చెందిన దివంగత బాబా వంగా భవిష్యత్ గురించి గతంలో చెప్పిన అంచనాలు చాలావరకూ నిజమయ్యాయి. అందుకే బాబా వంగా ఏం చెప్పారనేది ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఈ ఏడాది 2024 గురించి కూడా బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమైతే విధ్వసం చెలరేగవచ్చనే ఆందోళన వెంటాడుతోంది. 

Baba Vanga Predictions: బల్గేరియాకు చెందిన దివంగత బాబా వంగా భవిష్యత్ గురించి గతంలో చెప్పిన అంచనాలు చాలావరకూ నిజమయ్యాయి. అందుకే బాబా వంగా ఏం చెప్పారనేది ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఈ ఏడాది 2024 గురించి కూడా బాబా వంగా చెప్పిన అంచనాలు నిజమైతే విధ్వసం చెలరేగవచ్చనే ఆందోళన వెంటాడుతోంది. 

1 /6

9/11 దాడులు, కరోనా మహమ్మారి, ఇందిరా గాంధీ హత్య, ఒబామా-ట్రంప్‌ల గురించి చెప్పినవన్నీ నిజమయ్యాయి. బాబా వంగా తన మరణం గురించి కూడా చెప్పుకున్నారు. అది నిజమైంది కూడా  

2 /6

బాబా వంగా చేసిన హెచ్చరిక ప్రకారం 2022లో పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా పెద్ద పెద్ద నగరాల్లో డ్రాట్ పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందనేది నిజమైంది. 

3 /6

బాబా వంగా గతంలో చెప్పినవాటిలో ఎన్ని నిజమయ్యాయి. ఎన్ని నిజం కాలేదు. అదే సమయంలో వైద్య రంగంలో కీలక మార్పు ఉంటుందని అంచనా వేశారు.

4 /6

బాబా వంగా 2024ను కొన్ని చీకటి ఘటనలకు వేదికగా అంచనా వేశారు. ఇందులో యూరప్‌లో ఉగ్రదాడులు, అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం, జీవాయుధాల దాడి, వ్లాదిమిరి పుతిన్ హత్య వంటివి ఉన్నాయి. 

5 /6

బాబా వంగా 27 ఏళ్ల క్రితం అంటే 1996లో 85 ఏళ్ల వయస్సులో మరణించారు. కానీ బాబా వంగా చెప్పిన భవిష్యత్ అంచనాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశమౌతూనే ఉన్నాయి.

6 /6

బాబా వంగా గతంలో ఎప్పుడో 9/11 దాడులు, కరోనా మహమ్మారి గురించి చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈ రెండూ ప్రపంచాన్ని అత్యంత భయపెట్టిన ఘటనలు