Best Coolers Offers 2024: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.19 వేల కూలర్‌ హోలీ సందర్భంగా రూ.8 వేలకే.. భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌!

Hindware 75 L Desert Air Cooler Price Cut: అతి తక్కువ ధరలోనే మంచి కూలర్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్ కలిగిన Hindware 75 L Desert Air కూలర్ హోలీ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ కూలర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 23, 2024, 10:02 PM IST
Best Coolers Offers 2024: ఫ్లిఫ్‌కార్ట్‌లో రూ.19 వేల కూలర్‌ హోలీ సందర్భంగా రూ.8 వేలకే.. భారీ డిస్కౌంట్‌ ఆఫర్‌!

Hindware 75 L Desert Air Cooler Price Cut: భారతదేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల అయితే వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు మెండుగా నమోదు అవుతున్నాయి. అలాగే వాతావరణంలోని ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా ఉక్కపోత కూడా ప్రారంభమైంది. దీంతో చాలామంది ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించిన ఎయిర్ కండిషనర్స్ తో పాటు కూలర్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలామంది ఈ కామర్స్ వెబ్సైట్‌లలో మార్కెట్లలో అతి తక్కువ ధరలో లభించే ప్రీమియం బ్రాండ్ కలిగిన కూలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా మంచి కూలర్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? హోలీ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ కొన్ని కూలర్స్‌పై ప్రత్యేకమైన డీల్స్ ప్రారంభించింది. అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన కూలర్స్‌ను కొనుగోలు చేయాలని వారికి ఇదే సరైన సమయంగా భావించవచ్చు. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో హోలీ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా ప్రముఖ కంపెనీ హిండ్‌వేర్(Hindware)కు సంబంధించిన కూలర్‌ను కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. అంతే కాకుండా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. ప్రస్తుతం  ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ కూలర్ ధర రూ.19,000 ఉండగా హోలీ సందర్భంగా కేవలం 52 శాతం తగ్గింపుతో రూ. 9,500 లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో భాగంగా ఈ స్మార్ట్ Hindware 75 L Desert Air కూలర్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ. 950 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో అన్ని డిస్కౌంట్ పోను ఈ కూలర్ కేవలం రూ.8,549కే లభిస్తుంది. దీంతో పాటు సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కూడా పేమెంట్ చేస్తే దాదాపు పది శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగించి కొనుగోలు చేసిన దాదాపు 5% తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఇతర బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఈ ఆఫర్స్‌ను తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్సైట్ను సందర్శించాల్సి ఉంటుంది.

ఫీచర్లు స్పెసిఫికేషన్స్:
ఈ స్మార్ట్ కూలర్ అనేక శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఈ కూలర్‌లో 750 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీంతో మీరు వాటర్‌ను నింపుకొని రోజంతా ఈ కూలర్ ను వినియోగించవచ్చు. అలాగే ఈ కూలర్ 650 స్క్వేర్ ఫీట్స్ వరకు గాలిని అందిస్తుంది. అంతేకాకుండా దీని ఫ్యాన్ 60 స్క్వేర్ ఫీట్స్ వరకు గాలిని పరిసరింప చేస్తుంది. ఇవే కాకుండా ఈ కూలర్లు అనేక ఫీచర్లను కలిగి ఉంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

హిండ్‌వేర్ 75 L డిజర్ట్‌ ఎయిర్‌ కూలర్‌ టాప్‌ ఫీచర్స్‌:
1. 75 లీటర్ల భారీ ట్యాంక్:

ఇది వేడి సమయంలో కూడా ఎక్కువసేపు చల్లగా ఉండేలా చేస్తుంది.

2. హనీకామ్b ప్యాడింగ్:
ఇది గాలిని చల్లబరిచేటప్పుడు దుమ్ము, ఇతర కణాలను ఫిల్టర్ చేస్తుంది.

3. 3-స్పీడ్ ఫ్యాన్:
మీ అవసరాలకు అనుగుణంగా గాలి వేగాన్ని సర్దుబాటు చేయడానికి సహాయపడుతుంది.

4. 4-వే స్వింగ్:
చల్లటి గాలిని గదిలో సమానంగా పంపిణీ చేస్తుంది.

5. ఐస్ ఛాంబర్:
చల్లని గాలిని మరింత చల్లబరచడానికి ఐస్ క్యూబ్‌లను ఉపయోగించుకోవచ్చు.

6. టైమర్:
ఎయిర్ కూలర్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు.

7. కాస్టర్లు:
ఎయిర్ కూలర్‌ను సులభంగా తరలించడానికి సహాయపడుతుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News