ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
AP BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీలో రాజకీయ కుట్ర వెలుగుచూస్తోంది. బీజేపీలో టీడీపీ కోవర్టులున్నారా..అదెలా సాధ్యం. కానీ ఇది ముమ్మాటికీ నిజం. ఈ విషయంపై కేంద్ర నాయకత్వం ఇప్పుడు కన్నెర్ర జేస్తోంది.
Vidadala Rajani Slams Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు మాటలన్నీ బూటకాలేనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలంతా అసత్యలు వల్లిస్తున్నారని మంత్రి విడదల రజని మండిపడ్డారు.
NTR Health university name change: ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. అయితే ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం వద్ద నిరసన చేపట్టారు.
Janasena-Tdp: ఏపీలో ఎన్నికలకు ఏడాదిన్నర ముందే రాజకీయ సమీకరణాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం ఏకమయ్యేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధి కానున్నారా..
Nara Lokesh Protest: TDP Leader Nara Lokesh carrying bullock cart infront of Assembly. టీడీపీ నాయుడు నారా లోకేష్ వినూత్నంగా నిరసన తెలిపాడు. ధాన్యం బకాయిలు కోసం ఎడ్లబండి లాక్కుంటు అసెంబ్లీ వరకు వెళ్లారు.
AP: రాష్ట్రమంతా ఓ ఎత్తైతే..రాజమండ్రి నగరం పరిస్థితి మరో తీరు. రాష్ట్రమంతా బలంగా ఉన్న అధికార పార్టీకు నగరంలో నాయకుడు కరువయ్యాడు. 2024కు సరైన అభ్యర్ధే కన్పించని పరిస్థితి.
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. స్కూల్స్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో ఆయన నిరసన నిర్వహించారు.
Purandeswari Gets Big Shock From BJP: పురందేశ్వరికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బీజేపి హై కమాండ్.. ఆమెపై ఒకటి తర్వాత ఒకటిగా యాక్షన్ తీసుకుంటూ గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తుండమే ఈ టాక్‌కి కారణమైంది.
Chandrababu: ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందా..? రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయనున్నాయా..? చంద్రబాబు, లక్ష్మణ్ వ్యాఖ్యలు దేనికీ సంకేతం..?
K.Laxman: తెలంగాణలో కమల దళం స్పీడ్ పెంచింది. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ క్లారిటీ ఇచ్చారు.
Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Chandrababu Naidu Kuppam Speech: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బహిరంగ సవాల్ విసిరారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సీఎం వైఎస్ జగన్‌పై పలు సంచలన ఆరోపణలు చేశారు.
Lakshmi Parvathi About Jr NTR and Amit Shah Meeting: లక్ష్మీపార్వతి. తారక్, అమిత్ షాతో భేటీ అయిన నేపథ్యంలో తారక్ పొలిటికల్ ఎంట్రీపై లక్ష్మీ పార్వతి తనదైన శైలిలో స్పందించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.