RK ROJA: మాజీమంత్రి ఆర్కే రోజా యూటర్న్ తీసుకున్నారా..! పాలిటిక్స్‌కు ఫ్యాకప్ చెప్పేసి.. మేకప్ వేసుకోవాలని భావిస్తున్నారా..! కూటమి సర్కార్ సర్కార్ దెబ్బకు రాజకీయాలకు గుడ్‌బై చెప్పాలను కుంటున్నారా..! రోజా సినిమాల్లో బిజీ అయితే నగరికి కొత్త ఇంచార్జ్ వచ్చే అవకాశం ఉందా..! పార్టీ హైకమాండ్ కూడా కొత్త ఇంచార్జ్ కోసం అన్వేషణ చేస్తోందా..!
Police case filed on roja selvamani: మాజీ మంత్రి రోజాకు మరో బిగ్ తగిలిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో కర్నూల్ జిల్లా మూడో టౌన్ పొలీసులు కేసును నమోదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారంగా మారిందని సమాచారం.
RK Roja Fire On YS Sharmila On Adani Bribe Dispute: ఆంధ్రప్రదేశ్‌లో గౌతమ్ అదానీ అవినీతి వ్యవహారం వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్సార్సీపీ అనేలా రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Pawan Kalyan Home Minister: తానే హోంమంత్రిని అవుతానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపింది. ఆ వ్యాఖ్యలపై మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజాతోపాటు మంత్రి నారాయణ స్పందించారు.
CID Received Complaint Against RK Roja Byreddy Siddhartha Reddy: గత ప్రభుత్వంలో మంత్రిగా హల్చల్ చేసిన ఆర్కే రోజా చుట్టు ఉచ్చు బిగుస్తోందని సమాచారం. మంత్రిగా ఆమె అక్రమాలకు పాల్పడ్డారని సీఐడీకి కొందరు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది.
RK Roja Nagari: ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన నగరి నియోజకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఇక్కడి నుంచి మరోసారి పోటీ చేస్తున్న సినీ నటి ఆర్కే రోజా సెల్వమణి హ్యాట్రిక్ విజయం సాధిస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ రోజాను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ ఉండగా జనసేన పార్టీ మద్దతు తెలుపుతోంది. జగన్ గాలిని నమ్ముకున్న రోజా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సాధిస్తుందా? టీడీపీ, జనసేన పార్టీల పంతం నెగ్గుతుందా? అనేది ఆసక్తిగా ఉంది.
Gandhi Bhavan: చెక్ బౌన్స్ కేసులో జైలు శిక్ష అనంతరం తొలిసారి సినీ నిర్మాత బండ్ల గణేశ్ మీడియా ముందుకు వచ్చాడు. ఆ కేసు అంశాన్ని వదిలేసి రాజకీయ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్, మంత్రి, రోజా, మాజీ మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైఎస్ షర్మిల కేంద్రంగా మారాయి. షర్మిల వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టు పరిణామాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సీఎం వైఎస్ జగన్‌పై షర్మిల చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రులు, వైఎస్సార్ సీపీ నాయకులు తిప్పికొడుతున్నారు. తాజాగా మంత్రి రోజా స్పందిస్తూ షర్మిలపై తీవ్ర విమర్శలు చేశారు.
Minister Roja Coomments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పవన్ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో అని మంత్రి రోజా సెటైర్లు వేశారు. తన తల్లి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఊసరవెల్లి చేష్టలు బీజేపీకి బాగా తెలుసని అన్నారు.
మంత్రి రోజా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో ఆమె చికత్స పొందుతున్నారు. కాలు వాపు, నొప్పి రావడంతో రోజాను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Minister Roja: ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా అస్వస్థతకు గురయ్యారు. కాలునొప్పి, వాపుతో బాధపడుతున్న మంత్రిని చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. రోజా త్వరగా కోలుకోవాలని వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.
Oscar To Naatu Naatu : నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలియజేసింది ఏపీ మంత్రి ఆర్కే రోజా. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టులు వేసింది.
Minister Rk Roja: మెగా బ్రదర్సపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. శాఖలు తెలియకుండా ఎవరైనా మంత్రులు అవుతారా అని ప్రశ్నించారు. మీకు ఏమీ తెలియదు కాబట్టే మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించలేదంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పరోక్ష విమర్శలు చేశారు.
RK Roja Slams Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగులు ఉన్న నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా బాలకృష్ణ మీద విరుచుకుపడ్డారు. ఆ వివరాలు
Nagababu Strong Counters : మంత్రి ఆర్కే రోజా మీద నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్లు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, తన సోదరుల మీద కామెంట్లు చేస్తే ఊరుకునేది లేదు అంటూ నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.