TDP, BJP Alliance: ఏపీలో టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన బీజేపి

TDP, BJP Alliance: అమరావతిలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సునీల్ దేవ్‌ధర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎన్డీయేలో చేరుతుందంటూ జరుగుతున్న ప్రచారంపై బీజేపి రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి, జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌ క్లారిటీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Aug 30, 2022, 06:28 PM IST

TDP, BJP Alliance in AP: కుటుంబ వారసత్వ నేపథ్యం ఉన్న పార్టీలతో తాము కలిసి పనిచేసే ప్రసక్తే లేదని సునీల్ ధేవ్‌ధర్ స్పష్టంచేశారు. ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనతో కలిసి పోటీ చేస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు దూరంగానే ఉన్నామని దేవ్‌ధర్ వివరించారు.

Video ThumbnailPlay icon

Trending News