AP: కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయం ముందు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిరసన తెలిపారు. స్కూల్స్ విలీనానికి వ్యతిరేకంగా విద్యార్ధులు, తల్లిదండ్రులతో ఆయన నిరసన నిర్వహించారు.

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 09:03 PM IST

MLA Nimmala Ramanaidu protested at Bhimavaram Collector's office of West Godavari district

Video ThumbnailPlay icon

Trending News