Vidadala Rajani Speech: చంద్రబాబును ఏకిపారేసిన మంత్రి విడదల రజని

Vidadala Rajani Slams Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు మాటలన్నీ బూటకాలేనని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ విమర్శించారు. మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలంతా అసత్యలు వల్లిస్తున్నారని మంత్రి విడదల రజని మండిపడ్డారు.

  • Zee Media Bureau
  • Sep 24, 2022, 02:41 AM IST

Vidadala Rajani Slams Chandrababu Naidu: టీడీపీ నేతలు గోబెల్స్ ప్రచారంలో ముందుంటారని మంత్రి విడదల రజని ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ ని తామే తెచ్చామని చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడిని ఏకిపారేసిన మంత్రి రజని ఏమన్నారో ఆమె మాటల్లోనే చూడండి.

Video ThumbnailPlay icon

Trending News