Acham Naidu Comments: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వాయిదా పడ్డాయి. దీనిపై ప్రతిపక్షాలన్నీ ఫైర్ అవుతున్నాయి. అర్ధాంతరంగా ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వ తీరుపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
Mekapati Vikram Reddy: ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మకూరు బైపోల్ హీట్ పుట్టిస్తోంది. విజయం తమదంటే తమదేనని అధికార, విపక్షాలు అంటున్నాయి. ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ తరపు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.
Divyavani Resign: టీడీపీలో ఆ పార్టీ నేత, సినీ నటి దివ్య వాణి ఎపిసోడ్ ముగిసింది. గత మూడు రోజులుగా ఆమె రాజీనామా అంశంపై గందరగోళం నెలకొంది. తాజాగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Chandrababu Comments: మహానాడు సక్సెస్ తో జోష్ మీదున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. పార్టీ నేతలంతా జనంలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, జిల్లాల టూర్లు, పార్టీ కమిటీల నియామకం వంటి అంశాలపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Divyavani Resign: ఒంగోలులో జరిగిన మహానాడు విజయవంతం అయిందనే జోష్ లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి ఫైర్ బ్రాండ్ లీడర్ రిజైన్ చేశారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికార ప్రతినిధి దివ్యవాణి ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఆమె తన రాజీనామా ప్రకటన చేశారు.
TRS Strategy: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ రూట్ మార్చారా..? ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో ఆ పార్టీ నేతలు పాల్గొనడానికి గల కారణాలు ఏంటి..? తెలంగాణలో సీమాంధ్ర ఓట్లే టార్గెటా..? టీడీపీని పూర్తిగా తుడిచిపెట్టే వ్యూహామా..? ఉన్నట్టుండి టీఆర్ఎస్ పాచికలు ఎందుకు మారాయి..? ప్రత్యేక కథనం.
Acham Naidu Comments: టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఒంగోలు వేదికగా జరిగిన మహానాడు సక్సెస్ అయ్యింది. సభ వేదికగా పలు కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు.
Minister Karumuri Comments: ఏపీలో మంత్రుల సామాజిక చైతన్య యాత్ర కొనసాగుతోంది. మూడేళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిందో మంత్రులు స్వయంగా వివరిస్తున్నారు.
NTR Centenary Celebrations: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో అన్నగారి శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలు, ఫోటోలకు పులమాల వేసి నివాళి అర్పిస్తున్నారు. శత జయంతి వేడుకలకు ఏడాది పాటు నిర్వహిస్తోంది టీడీపీ.
PAWAN KALAYAN: ఆంధ్రప్రదేశ్ లో కొత్త పొత్తు పొడిచిందా? వచ్చే ఎన్నికలకు పొత్తులు ఖరారయ్యాయా? అంటే రాజకీయక వర్గాల నుంచి అవుననే తెలుస్తోంది.అయితే విపక్షంలోని అన్ని పార్టీలు కలుస్తాయా.. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయా.. లేక బీజేపీ-జనసేన-టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Nara Lokesh Comments: ఏపీలో టీడీపీ పండుగ కన్నులపండువగా కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంగోలు వేదికగా మహానాడు సాగుతోంది. ఇందులో పలు కీలక తీర్మానాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
M.Nageswararao Twit: ఆంధ్రప్రదేశ్‌ను ఉద్దేశించి సీబీఐ మాజీ డైరెక్టర్ చేసి ట్వీట్ సంచలనంగా మారింది. ఇప్పుడా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు.
TDP Mahanadu: ఆంధ్రప్రదేశ్‌లో పసుపు పండుగ కొనసాగుతోంది. ఒంగోలు వేదికగా జరుగుతున్న టీడీపీ మహానాడులో కీలక తీర్మానాలను నేతలు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు కీలక తీర్మానాలను మహానాడు ముందుకు తీసుకొచ్చారు.
TDP MAHANADU: తెలుగుదేశం పార్టీ మహానాడు ఒంగోలులో ఉత్సాహంగా సాగుతోంది. మండువవారిపాలెంలో జరుగుతున్న టీడీపీ పండుగకు అన్ని జిల్లాల నుంచి ఆ పార్టీ నేతలు భారీగా తరలివచ్చారు.మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీపైనా హాట్ కామెంట్స్ చేశారు చంద్రబాబు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.