chandrababu in Eluru : ఏలూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను, లోకేష్‌ను చంపేస్తామంటూ వైఎస్సార్ నేతలు మాట్లాడుకుంటున్నారు. తమ బాబాయ్‌ని చంపినంత సులువని అనుకుంటున్నారా? అంటూ చురకలు అంటించాడు చంద్రబాబు.
Attack on Kotamreddy Srinivasulu Reddy : కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి జరుగుతుందనే విషయం స్థానిక బాలాజీ నగర్ పోలీసులకు ముందే తెలుసా అని కోటంరెడ్డి అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తనపై దాడికి పాల్పడిన నిందితులను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని కోటంరెడ్డి సైతం అనుమానం వ్యక్తంచేశారు.
Minister Roja Comments Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మంత్రి రోజా మాట్లాడుతూ.. నాయకుడికి ఓర్పు, బాధ్యత ఎంతో అవసరం అని.. పవన్ కళ్యాణ్ కి అవి లేవని అన్నారు. వాహనంపైకి ఎక్కి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారు. ఆరోజు ఏదైనా జరిగి ఉంటే ఎంత మంది ప్రాణాలు పోయి ఉండేవని ఆందోళన వ్యక్తంచేశారు.
Attack On Kotamreddy Srinivasulu Reddy: అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. సీసీటీవీకి సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డర్ కావాలని దౌర్జన్యానికి పాల్పడ్డారని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులు ఆరోపించారు.
Attack On Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి ఘటన నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ దాడి ఘటనపై స్పందించిన టీడీపీ నేతలు.. శ్రీనివాసులు రెడ్డిని రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు.
AP Politics: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారంపై ఆసక్తికరమైన విషయం వెలుగుచూస్తోంది. త్వరలో పార్టీకు గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం.
Tadipatri TDP incharge JC Ashmit Reddy : తన కుమారుడు, స్థానిక టీడీపీ ఇంచార్జ్ అష్మిత్ రెడ్డిపై రాళ్ల దాడి ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకే వైసీపీ నాయకులు ఇలా చాటుగా ఉండి రాళ్ల దాడికి పాల్పడ్డారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Janasena Party, TDP: ఏపీలో ప్రభుత్వంపై దాడి చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని వైసీపీ నేత రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు.
AP Politics: ఏపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాస్తా..టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా లేదా అనే మీమాంసలో నలిగిపోతోంది.
MLA Hafiz Khan : కర్నూలుకి న్యాయ రాజధాని అవసరం లేదని చెప్పిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని వచ్చారంటూ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆరోపణలు చేశారు. అధికారంలో ఒక లెక్క.. ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్కన మాట్లాడతావ్ అంటూ మండిపడ్డారు.
Chandrababu Naidu Sensational Comments: కర్నూలు జిల్లా పత్తికొండ టూర్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను గెలిపించకపోతే తనకు ఇవే చివరి ఎన్నికలు అని ప్రకటన చేశారు.
Attack on Chandrababu Naidu: ఎన్టీఆర్ నందిగామ జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఏపీ సర్కారుకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్డు షోలో పాల్గొన్నారు.
Chintakayala Ayyanna Patrudu And Son Rajesh Arrest: ఇంటి గోడ కూల్చివేత వివాదంలో నకిలీ డాక్యుమెంట్స్ సమర్పించారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడును పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున చడిచప్పుడు లేకుండా అదుపులోకి తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది.
TDP Leader Panthagani Narasimha on RGV Vyuham Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీయబోయే వ్యూహం సినిమా ఏపీలో రాజకీయంగా చర్చకు దారితీస్తోంది. ఎవరిని టార్గెట్‌గా చేసుకుని ఆయన సినిమా తీస్తారేనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
Vellampalli Srinivas Visits Varla Ramaiah Home: విజయవాడలో మరో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఇంటింటికి వెళ్లే క్రమంలో టీడీపీ నేత వర్ల రామయ్య ఇంటికి సైతం వెళ్లారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.