AP Assembly Monsoon sessions 2022 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టింది.
AP Assembly Monsoon sessions 2022 : సివిల్ సర్వీసెస్ రిపీల్ బిల్లు, అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ బిల్లు, ల్యాండ్ టైటిలింగ్ బిల్లు, యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు, పంచాయితీ రాజ్ సవరణ బిల్లు సహా మొత్తం ఎనిమిది బిల్లులు సభ ముందుకు వచ్చాయి.