AP Thress Capitals : మంత్రి పెద్దిరెడ్డి మూడు రాజధానులే వైసీపీ ప్రభుత్వ విధానం అని పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు పిచ్చి పట్టిందని కౌంటర్లు వేశారు.
TDP PROTEST: విశాఖలో నేటి నుంచి ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరు బాట కార్యక్రమం నిర్వహిస్తోంది. నేటి నుంచి 5 రోజుల పాటు టీడీపీ పోరు బాట నిర్వహించనున్నట్లు తెలిపారు. టీడీపీ చేపట్టే పోరుబాట కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ప్రకటించారు. ఐనా నేతలు ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో టీడీపీ నాయకుల ఇళ్లు, ఆఫీసుల వద్ద పోలీసులను మోహరించారు.
EX CM Jayalalitha Hyderabad Farmhouse: ఆ ఫామ్‌హౌస్‌కు ఉన్న పేరు మారడంతో తెరపైకి నారా బ్రాహ్మిణి పేరు ఎలా వచ్చింది..? ఎందుకు ఆమెను టార్గెట్‌గా చేసుకుని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నెగిటివ్ ప్రచారంపై టీడీపీ ఏం చెబుతోంది..?
Chiranjeevi vs Balakrishna: ఐప్యాక్ గ్యాంగ్స్, పేటీఎం డాగ్స్ రంగంలోకి దిగాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీ అభిమాని పేరుతో సర్కిల్ అవుతున్న ట్వీట్ ఫేక్ స్పష్టం చేశారు.
AP Politics, Janasena, TDP Alliance: ఏపీలో రాజకీయ సమీకరణలు ఆసక్తి పెంచుతున్నాయి. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల పరిస్థితి ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది. టీడీపీ, జనసేన పార్టీల పొత్తు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. మరి బీజేపి ఏం చేయనుంది, ఎలాంటి వైఖరి అవలంభించనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
TDP leader BTech Ravi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు.
Chandrababu-Pawan Kalyan: ఏపీ రాజకీయాల్లో ముందు నుంచి ఊహిస్తున్న పరిణామానికి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించడమే కాకుండా..కలిసి పోరాడతామని స్పష్టం చేశారు.
Lokesh in Kadapa : కడప జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటించారు. కడప జిల్లాలో లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిని పరామర్శించనున్నారు.
Pawan Kalyan Slams YSRCP: విశాఖ ఘటనపై పవన్ విమర్శల వర్షం కురిపించారు, పవన్ తో భేటీ అయిన సోము వీర్రాజు టీడీపీతో పొత్తు గురించి స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
TDP Strategy: ఏపీలో అప్పుడే ఎన్నికల హడావిడి ప్రారంభైపోయింది. వైఎస్ జగన్ టార్గెట్ 175 దిశగా సమాలోచనలు చేస్తుంటే..టీడీపీ యువతకు టికెట్ల ప్రతిపాదన చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు టీడీపీ కొత్త వ్యూహం వర్కవుట్ అవుతుందా మరి..
Minister Gudivada Amarnath slams TDP Leaders, Says Uttarandhra TDP leaders have no sentiments. టీడీపీ నాయకులకు ఉత్తరాంధ్ర మనోభావాలను దెబ్బతీస్తున్నారని మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు.
Ntr Health University Issue: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్పు వ్యవహారం అటు తిరిగీ..ఇటు తిరిగీ తెలుగుదేశం పార్టీకే చేటు తెచ్చేట్టు కన్పిస్తోంది. నందమూరి కుటుంబంలో చిచ్చు రేపింది. టీడీపీలో అంతర్గత కలహం పెరిగి పెద్దదౌతోంది.
GVL Narasimha Rao: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం తీవ్రమవుతోంది. దీనిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ప్రకటన కోసం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.