Pooja Hegde In Auto: బుట్టబొమ్మ పూజా హెగ్డే శ్రీలంక వెకేషన్‌కు వెళ్లింది. షూటింగ్‌లకు కాస్త గ్యాప్ దొరకడంతో ఈ ముద్దుగుమ్మ శ్రీలంక విధుల్లో చక్కర్లు కొడుతోంది. ఈ టూర్‌కు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటోంది.
Samantha instagram Followers సమంతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఆమెకు ఈ మధ్య ఎక్కువగా నెగెటివిటీ పెరిగింది. ఆమె మీద ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత కాస్త వెనకపడినట్టుగా అనిపిస్తోంది.
Disaster added in Pooja Hegde's List: పూజా హెగ్డే గత రెండేళ్ల నుంచి చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు బోల్తా పడుతున్నాయి. కిసీ కా భాయ్ కిసీ కా జాన్ తనకు కలిసి వస్తుంది అనుకుంటే ఎప్పటిలాగే ఈ సినిమా కూడా బోల్తా పడింది.
Actress Pooja Hegde looks stunning in Red Rose Dress. పూజా హెగ్దే తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. బుట్టబొమ్మ తాజా ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
Pooja Hegde About Failures పూజా హెగ్డే తాజాగా తన ఫెయిల్యూర్ సినిమాల గురించి చెప్పుకొచ్చింది. పూజా హెగ్డేకు గత ఏడాది వరుసగా మూడు ఫ్లాపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆచార్య, రాధే శ్యామ్, బీస్ట్ ఇలా అన్ని సినిమాలు ఫ్లాపులుగానే నిలిచాయి.
Pooja Hegde Photos in Trendy Designer Wear: పూజా హెగ్డే ఈ మధ్య చేస్తున్న హాట్ షో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధరించిన ఒక డ్రెస్సు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మీరూ చూసేయండి మరి.
Pooja Hegde Dating With Salman Khan: బాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న పూజా హెగ్డే హీరోయిన్గా నటించిన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమా ప్రమోషన్స్ లో సల్మాన్ తో డేటింగ్ గురించి పూజా హెగ్డే స్పందించింది.
Pooja Hegde Yellow Gown Photos: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వరుస హాట్ ట్రీట్లు ఇస్తున్న పూజా హెగ్డే తాజాగా మరో హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఎల్లో కలర్ డ్రెస్ లో ఆమె అందాలన్నీ ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వాటిపై లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంది. మీరు కూడా చూసేయండి
Pooja Hegde Hot Photos: కిసీ కా భాయ్ కిసి కా జాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పూజా హెగ్డే ఆ సినిమా ప్రమోషన్స్ లో తిరుగుతోంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక టైట్ ఫిట్ డ్రెస్ ఫొటో షూట్ విపరీతంగా వైరల్ అవుతోంది.
Actress Pooja Hegde hotness overloaded at Bollywood award function in Mumbai. పూజా హెగ్దే తాజాగా పాలరాశి శిల్పంలా మారిపోయారు. ముంబైలో బాలీవుడ్ ఫంక్షన్ జరగ్గా.. బుట్టబొమ్మ వైట్ డ్రెస్‌లో మెరిశారు.
Ram Charan for Salman Khan రామ్ చరణ్ బాలీవుడ్ హీరోలతో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తుంటాడు. షారుఖ్, సల్మాన్ ఖాన్‌లతో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటాడు. ఇక సల్మాన్ భాయ్‌తో మెగా ఫ్యామిలీకి ఉన్న క్లోజ్ నెస్ అందరికీ తెలిసిందే.
Pooja Hegde Latest Video: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ముంబై నగరంలో ఒక కొత్త స్టోర్ ప్రారంభించగా ఈ స్టోర్ ఓపెనింగ్ కి పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Sreeleela Upcoming Projects శ్రీలీల ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా క్రేజ్ దక్కించుకుంటోంది. పెళ్లి సందడి సినిమాతో మాయ చేసిన శ్రీలీల ధమకాతో వంద కోట్ల బ్యూటీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె కోసం స్టార్ అండ్ కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు.
Pooja Hegde at Zee Cinema Awards 2023: జీ సినిమా అవార్డులు 2023 వేడుకలో పూజా హెగ్డే తనదైన హాట్ అవతార్ లో మెరిసింది, ఆమె ధరించిన మిడి డ్రెస్ లో చూసిన వారంతా ఔరా పూజా ఇంత హాట్ నెస్ ఎలా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
Mahesh Babu Caravan at Yashoda Hospital: మహేష్ బాబు కేరవ్యాన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. యశోద హాస్పిటల్ వద్ద మహేష్ బాబు సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుస్తోంది. దీంతో జనాలు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు.
Pooja Hegde Struggling : గత ఏడాది వరుస డిజాస్టర్ సినిమాలు అందుకున్న క్రమంలో పూజా హెగ్డే ఇప్పుడు సినిమా అవకాశాల కోసం తంటాలు పడుతున్నట్టుగా చెబుతున్నారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Actress Pooja Hegde Looks very Glamorous in purple lehenga. బుట్టబొమ్మ పూజా హెగ్దే తాజాగా పర్పుల్ లెహంగాలో హాట్ పోజులు ఇచ్చారు. బుట్టబొమ్మ వయ్యారాలు చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు.
Actress Pooja Hegde Deep Cleavage show in Black Dress at Dubai. బుట్టబొమ్మ పూజా హెగ్దే తాజాగా బ్లాక్ డ్రెస్‌లో హాట్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలకు కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.