Pooja Hegde thigh-high slit dress: ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అంతా కనిపించేలా పూజా హెగ్డే!

Pooja Hegde Latest Video: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ముంబై నగరంలో ఒక కొత్త స్టోర్ ప్రారంభించగా ఈ స్టోర్ ఓపెనింగ్ కి పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 4, 2023, 12:56 AM IST
Pooja Hegde thigh-high slit dress: ఉల్లిపొర లాంటి డ్రెస్సులో అంతా కనిపించేలా పూజా హెగ్డే!

Pooja Hegde bold thigh-high slit dress: తల్లిదండ్రులు కన్నడ రాష్ట్రానికి చెందిన వారైనా పూజా హెగ్డే పుట్టి పెరిగింది మాత్రం బొంబాయిలోనే. అందుకే చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకున్న ఈ భామ తమిళ సినిమా అవకాశాలు రావడంతో తమిళం నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ ఎక్కువగా ఆమె దృష్టి మాత్రం బాలీవుడ్ మీదే ఉండేది. తమిళంలో తర్వాత తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేశాక డీజే సినిమాతో మొట్టమొదటి హిట్ అందుకున్న ఈ భామ తర్వాత స్టార్ హీరోలు అందరితో నటిస్తూ మంచి క్రేజ్ అయితే సంపాదించింది.

ప్రస్తుతానికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈ భామ మహేష్ బాబుతో ఆయన 28వ సినిమాలో కలిసి నటిస్తోంది. మరోపక్క ముంబైలో కూడా ఎక్కువగా గడుపుతూ పలు బాలీవుడ్ ప్రాజెక్టులను సైతం ఫిక్స్ చేసుకుంటుంది. ఇక తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా ముంబై నగరంలో ఒక కొత్త స్టోర్ ప్రారంభించారు. ఈ స్టోర్ ఓపెనింగ్ కి పూజా హెగ్డే ధరించిన డ్రెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

పూర్తిగా తెల్లటి వస్త్రాల్లో ఏంజెల్ లా కనిపిస్తున్న ఆమె పూర్తిస్థాయిలో ఉల్లి పొర లాంటి దుస్తులు ధరించడం హార్ట్ టాపిక్ గా మారింది. ఇక ఎప్పటిలాగే పూజా హెగ్డే తన తొడల అందాలు చూపించేందుకు ఆసక్తి కనబరిచింది. దీంతో వెంటనే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయినప్పటి నుంచి ఆమె ఫ్యాన్స్ అందరూ కూడా రకరకాల కామెంట్లు పెడుతూ ఎంకరేజ్ చేస్తున్నారు.

పూజ హెగ్డే తోపు దమ్ముంటే ఆపు లాంటి డైలాగులు వాడుతూ ఆమె అందాన్ని పొగుడుతూ ఆమె హాట్ నెస్ పెంచేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె వీడియోలు వెంటనే సోషల్ మీడియాలో వైర్లు అయిపోయాయి ఎక్కడకక్కడ ఆమె వీడియోలో దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆమె వీడియో మీరు కూడా చూసేయండి మరి.
Also Read: Bhuma Mounika Cried: మనోజ్ పెళ్లికి మోహన్ బాబు.. తట్టుకోలేక ఏడ్చేసిన భూమా మౌనిక?

Also Read: Manchu Vishnu: తమ్ముడు పెళ్లికి అతిథిగా వచ్చి వెళ్లిపోయిన మంచు విష్ణు..టాలీవుడ్ వర్గాల్లో కొత్త చర్చ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News