Pooja Hegde Hot Pics: వైట్ డ్రెస్‌లో పూజా హెగ్డే ఎద అందాలు.. బుట్టబొమ్మ గ్లామర్‌కి కుర్రకారుకి మెంటలెక్కడం పక్కా!

Actress Pooja Hegde hotness overloaded at Bollywood award function in Mumbai. పూజా హెగ్దే తాజాగా పాలరాశి శిల్పంలా మారిపోయారు. ముంబైలో బాలీవుడ్ ఫంక్షన్ జరగ్గా.. బుట్టబొమ్మ వైట్ డ్రెస్‌లో మెరిశారు. 
 

1 /6

పూజా హెగ్దే తాజాగా పాలరాశి శిల్పంలా మారిపోయారు. ముంబైలో బాలీవుడ్ ఫంక్షన్ జరగ్గా.. బుట్టబొమ్మ వైట్ డ్రెస్‌లో మెరిశారు. అమ్మడి ఎద అందాలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అవుతుంది.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు హాట్ పోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. నెట్టింట బుట్టబొమ్మ పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

పూజా హెగ్డే చివరగా నటించిన 2-3 సినిమాలు సరిగా ఆడలేదు. వరుస డిజాస్టర్స్ పడినా పూజా క్రేజ్ మాత్రం తగ్గలేదు. మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజా నటిస్తున్నారు. తమిళం, హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారు.   

4 /6

ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ అయ్యారు.   

5 /6

2012లో తమిళ సినిమా 'ముగముడి' ద్వారా పూజా హెగ్డే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక 2014లో వచ్చిన 'ముకుంద' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు.  

6 /6

1990 అక్టోబరు 13న ముంబైలో పూజా హెగ్డే జన్మించారు. శ్రీమతి ఎంఎంకే కాలేజ్ నుంచి డిగ్రీ పట్టా పొందిన పూజా.. 2010లో విశ్వసుందరి అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచారు.