Pooja Hegde Photos: వింత డ్రెస్సులో బుట్టబొమ్మ అందాల విందు.. థందర్ థైస్ షోతో పూజా హెగ్డే రచ్చ రచ్చ!

Pooja Hegde Photos in Trendy Designer Wear: పూజా హెగ్డే ఈ మధ్య చేస్తున్న హాట్ షో సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ధరించిన ఒక డ్రెస్సు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మీరూ చూసేయండి మరి. 

 
  • Apr 17, 2023, 16:42 PM IST
1 /5

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ మీద కన్నేసింది. ఇప్పటికే బాలీవుడ్లో పలు సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్గా ఒక సినిమాలో నటించింది.

2 /5

కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటించిన ఆ సినిమా రంజాన్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు.

3 /5

ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు విక్టరీ వెంకటేష్ జగపతిబాబు కూడా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

4 /5

వరుస పెట్టి ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పూజా హెగ్డే ప్రతిరోజు కొత్త కొత్త ఔట్ఫిట్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ కి హాట్ ట్రీట్ ఇచ్చేస్తుంది. తాజాగా ఒక ట్రెండీ వేర్ లో పూజ హెగ్డే మెరిసింది.  

5 /5

ఆ ఫోటోలలో ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. అందులో ఆమె తొడల అందాలతో హాట్ హాట్ గా కనిపిస్తోంది. చూసేయండి మరి.