New Year 2025 Stylish Hairstyles: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ బ్యూటీ. సీనియర్ అండ్ స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోల వరకు అందరితోనూ నటించి ఆకట్టుకుంది ఈ అమ్మడు. పెళ్లైనా కూడా సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉంది. మీరు ఈ కొత్త ఏడాది రోజు నలుగురిలో ప్రత్యేకంగా కనిపించాలంటే కాజల్ అగర్వాల్ ట్రెండీ హెయిర్ స్టైల్స్ ఓసారి ట్రై చేయండి.
South actresses: సౌత్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన చాలా మంది భామలు.. బాలీవుడ్ లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో దక్షిణాదిలో హిట్టైన ఈ భామలు మాత్రం హిందీలో సత్తా చూపెట్టలేక బోల్తా పడ్డారు. ఎవరెరున్నారో చూద్దాం..
Suddenly Removed Rakul Preet Singh From Prabhas Movi: తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోయిన్గా రాణించిన రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే ఆమె కెరీర్లో మాత్రం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. హీరోయిన్గా ఫిక్సయిపోయి నాలుగు రోజులు షూటింగ్ పూర్తయ్యాక అర్ధాంతరంగా తొలగించారని స్వయంగా రకుల్ చెప్పి బాధపడింది.
Kajal Agarwal Favourite Movie: ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన తదుపరి సినిమా సత్యభామ ప్రమోషన్స్ లో తెగ యాక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఎన్నో ఇంటర్వ్యూలు అత్యంత అవుతూ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియజేస్తోంది ఈ హీరోయిన్..
Dhee Finale: కాజల్ త్వరలోనే సత్యభామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది ఈ హీరోయిన్. ఇందులో భాగంగా ఢీ రేస్ టూ ఫినాలే కి కాజల్ వచ్చి తెగ సందడి చేసింది..
Kajal Agarwal: కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సత్యభామ సినిమా ప్రమోషన్స్ లో తెగ యక్టివ్ గా పాల్గొంటుంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటున్నాయి..
Nisha Agarwal: నిషా అగర్వాల్.. కాజల్ అగర్వాల్ సిస్టర్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. కానీ అక్కకు దక్కిన లక్ చెల్లెలకు దక్కలేదు. ఫస్ట్ మూవీ తర్వాత అర డజనుపైగా సినిమాలు చేసింది. కానీ పెద్దగా ఈ అమ్మడికి అదృష్టం కలిసి రాలేదు. దీంతో మ్యారేజ్ చేసుకొని సెటిలైపోయింది నిషా అగర్వాల్.
Kajal Agarwal Instagram Pics: కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ చందమామ ఎప్పుడూ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొత్త ఫోటోలు షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది.
Kajal Agarwal: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో నటించడం వల్ల తనకి ఏమాత్రం ఉపయోగం ఉండదు అని అనిల్ రావిపూడి ముందుగానే ఆమెతో చెప్పారట..
Bhagavanth Kesari: త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భగవంత్ కేసరి సినిమాలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో ఒక అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది అని నెట్టింట్లో వార్తలు వైరల్ గా మారాయి.
Bhagavanth Kesari Release Date: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "భగవంత్ కేసరి" సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతూ వస్తున్నాయి. అయితే దానికి ముఖ్య కారణం బాలకృష్ణ ముందు సినిమాల సక్సెస్ కూడా అని తెలుస్తోంది. వరుసగా సూపర్ హిట్లు అందుకుంటున్న బాలయ్య ఈ సినిమాతో కూడా హిట్టందుకుంటారా అని అందరూ ఎదురుచూస్తున్నారు.
Nandamuri Balakrishna Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న "భగవంత్ కేసరి" సినిమా గురించి డైరెక్టర్ ఒక షాకింగ్ వార్త చెప్పారు. సినిమాలో ఒక్క మాస్ పాట కూడా లేదు అని చెప్పి ఫాన్స్ కి గట్టి షాక్ ఇచ్చారు.
Bhagavanth Kesari: ఇవాళ బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా భగవంత్ కేసరి టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్ గా నిలుస్తోంది.
Nayanthara Blessed Twins in 2022 నయనతార, విఘ్నేశ్ శివన్ సరోగసి మ్యాటర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. సరోగసి ఇండియాలో నిషేదంలో ఉండటం, దాంతో వివాదం చిలికి చిలికి గాలివానలా మారిన విషయం తెలిసిందే.
Samantha Again as No.1 in Tollywood female actress list: సమంత క్రేజ్ మెంటలెక్కిస్తోంది, ఆమె ఏడాది కాలంలో ఒక్క సినిమా కూడా విడుదల కాకున్నా ఆమె టాలీవుడ్ హీరోయిన్స్ లో టాప్ ప్లేసులో నిలిచింది. ఆ వివరాలు
Ormax Most popular Telugu film stars for July 2022: తెలుగులో టాప్ టెన్ హీరోలు, హీరోయిన్ల జాబితాను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఎన్టీఆర్, సమంత ఈ లిస్టులో టాప్ ప్లేసులు సంపాదించారు.
టాలీవుడ్ టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచులు దంపతులకు మగబిడ్డ పుట్టినట్టు సమాచారం, విషయం తెలిసిన నెటిజన్లు.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Siddha's Saga Teaser: ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆచార్య’ మేకర్స్ ఇప్పుడు ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. సినిమాలోని రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ ను నవంబరు 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.