Tollywood Top Heroine in 2022 టాలీవుడ్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్లకు, డిజాస్టర్ల సినిమాలకు లంకె కుదరడం లేదు. హిట్ అయినవి పది ఉంటే.. పోయినవి తొంభై ఉన్నాయి. ఇక ఇందులో కొత్త హీరోయిన్లు కొంత మంది మెరిస్తే.. స్టార్ హీరోయిన్లు హిట్లు లేక వెలవెలబోయారు.
Cirkus Movie Day 1 Collections రణ్ వీర్ సింగ్, పూజా హెగ్డేల కాంబినేషన్లో వచ్చిన సర్కస్ సినిమా బాలీవుడ్ అపజయాల పరంపరను కొనసాగించింది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. అది కలెక్షన్ల మీద ప్రభావం చూపించింది.
Pooja Hegde Pics పూజా హెగ్డే ఫోటోలతోనే మతిపోగొట్టేస్తుంది. పూజా అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆమె తొడల అందాలను చూపించి ఫిదా చేసేస్తోంది.
Pooja Hegde Disasters in 2022: పూజా హెగ్డేని మళ్లీ ఐరెన్ లెగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు కొందరు, 2022లో ఆమె చేసిన సినిమాల రిజల్ట్ వలెనే ఇలా కామెంట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ వివరాలు
Pooja Hegde Saree Photos: మంగళూరు బ్యూటీ పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది, అయితే ఎక్కువగా పొట్టిబట్టలలో దర్శనం ఇస్తూ ఉండే ఆమె ఇప్పుడు చీరలో అందాలు ఆరబోస్తోంది. ఆ ఫోటోల మీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.
Cirkus Actress Pooja Hegde Hot Cleavage show in blue lehenga. బుట్టబొమ్మ పూజా హెగ్దే తాజాగా బ్లూ లెహంగాలో హాట్ పోజులు ఇచ్చారు. ఈ ఫొటోలకు కుర్రకారు మైండ్ బ్లాక్ అవుతోంది.
Heroines Career Starting Job సమంత, రష్మిక, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, తాప్సీ పన్ను వంటివారు హీరోయిన్లుగా మారక ముందు కొంత మంది మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు.
Salman Khan Pooja Hegde Love Affair: సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే ఇద్దరు ప్రేమలో ఉన్నారంటూ నెట్టింట న్యూస్ హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం ఇద్దరు ఎక్కువ సమయం గడుపుతున్నారని.. టౌన్ కొత్త జంట అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది.
Mahesh Babu- Trivikram Movie: ఇప్పటికే అనేక ఇబ్బందులతో సతమతం అవుతున్న మహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీకి ఇప్పుడు కొత్త కష్టం వచ్చిందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Pooja Hegde Hot Photos: ఎర్ర చీరలో పూజ పాప అందాల ఆరబోత హాట్ టాపిక్ అయింది, సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిన ఆమె ఇప్పుడు బాలీవుడ్లో కూడా సత్తా చాటడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఆమె ఎర్ర చీరలో షేర్ చేసిన ఫోటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీ కోసం
Childrens Day 2023 pics బాలల దినోత్సవం సందర్భంగా హీరోయిన్ల చిన్న నాటి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిన్నతనంలో హీరోయిన్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో అంటూ అభిమానులు సంబరపడిపోతోన్నారు.
Mahesh_Trivikram Movie: సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా మరింత ఆలస్యం కానుంది. త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఆలస్యానికి కారణం ఎవరో తెలుసా..
Heroines Back to Back Accidents : సమంత మొదలు పూజా హెగ్డే, త్రిష, రంభ వంటి వారు అనారోగ్యం పాలవుతూ ఉండడం, ప్రమాదాల బారిన పడుతూ ఉండడం చర్చనీయాంశం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Director Teja on Pooja Hegde: తెలుగులో టాప్ హీరోయిన్ గా పలు పెద్ద ప్రాజెక్టులలో భాగమైన పూజా హెగ్డే ఎవరో తనకు తెలియదని డైరెక్టర్ తేజ కామెంట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే
Actress Pooja Hegde looks stunning in Traditional Outfit lehenga on the eve of Diwali 2022. దీపావళి 2022 పండగ సందర్భంగా బుట్టబొమ్మ పూజా హెగ్డే లెహంగాలో మెరిశారు. దేవకన్యలా మెరిసిపోతున్నారు.
DJ Tillu Sequel as Tillu Square: డీజే టిల్లు సినిమా సీక్వెల్ టైటిల్ అనౌన్స్ చేశారు, ఈ సారి డబుల్ డోస్ తో కామెడీ పండించేందుకు ముందుకు వచ్చేస్తున్నాడు డీజే టిల్లు.
ఒకపక్క వరస సినిమాలతో బిజీగా ఉంటున్నా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్న పూజా హెగ్డే ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలు షేర్ చేయడానికి సిద్ధం అవుతోంది. తాజాగా పూజా షేర్ చేసిన ఫోటోషూట్ చర్చనీయాంశం అయింది.
Pooja Hegde celebrates her birthday with Salman Khan and Venkatesh: సల్మాన్ ఖాన్ హీరోగా రుపొందుతున్నకిసీకా భాయ్ కిసీకా జాన్ సెట్స్ లో పూజా బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.