Tollywood Heroines: తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డితో..భేటీ అయ్యారు. దాదాపు 36 మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఒక్క లేడీ సెలబ్రిటీ.. కూడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడ చూడు అమ్మాయిలదే పై చేయి అని చెప్పే మన సమాజంలో.. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయాల్లో మాత్రం అసలు హీరోయిన్స్ ఉసే లేకపోవడం అందరిని ఆశ్చర్యపరస్తోంది.
Tollywood Actresses in Risky Roles: ప్రస్తుతం వస్తున్న సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కూడా.. ప్రాధాన్యత కలిగివుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్ అంటే పాటలకు మాత్రమే పరిమితం. కానీ ఇప్పుడు ఆ థియరీ మారిపోయింది. అసలు ఈ హీరోయిన్స్ రిస్క్ తీసుకోగలుగుతారా.. హీరోయిన్ సినిమాలో కేవలం గ్లామర్ రోల్ కి మాత్రమే అనుకున్న వారి.. అంచనాలను తారుమారు చేశారు ఎంతోమంది నటీమనులు. సమంత, సప్తమి గౌడ, పూర్ణ లాంటి హీరోయిన్స్ పాత్రలకు న్యాయం చేయడం కోసం ఊహించని సాహసాలు చేసి సినిమా సక్సెస్ కు తోడ్పడ్డారు.
Samantha instagram Followers సమంతకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఆమెకు ఈ మధ్య ఎక్కువగా నెగెటివిటీ పెరిగింది. ఆమె మీద ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో సమంత కాస్త వెనకపడినట్టుగా అనిపిస్తోంది.
Temple to Samantha సమంత అభిమాని ఒకరు ఆమెకు గుడి కట్టించిన సంగతి తెలిసిందే. సమంత బర్త్ డే సందర్భంగా నిన్న ఈ గుడిని ప్రారంభించాడు. గుడి ఓకే కానీ.. అందులో సమంత ఎక్కడుంది? అంటూ ట్రోల్స్, మీమ్స్‌తో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు.
Priya Prakash Varrier Bikini ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా మాల్దీవుల్లో మంటలు పుట్టించేస్తోంది. ప్రియా వారియర్ బికినీలో కనిపించి అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక ఆమె అలా బీచుల వెంట నడుస్తూ ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
Samantha Ruth Prabhu statue సమంత కోసం ఆమె అభిమాని గుడి కట్టిస్తున్నాడు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభిస్తాడట. ఇక ఆమె విగ్రహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అసలు సమంతేనా? అని అనుమానం కలిగేలా ఉంది.
Hebah Patel Latest Saree హెబ్బా పటేల్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయకపోయినా కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలతో చేసే అందాల ప్రదర్శన మామూలుగా ఉండదు.
Eesha Rebba Latest pics ఈషా రెబ్బా ఇప్పుడు సినిమాలతో అంత బిజీగా లేనట్టుగా ఉంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈషా రెబ్బా అందరినీ మెప్పిస్తోంది. అయితే ఇప్పుడు చీరకట్టులో కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
Tollywood Top Heroine in 2022 టాలీవుడ్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్లకు, డిజాస్టర్ల సినిమాలకు లంకె కుదరడం లేదు. హిట్ అయినవి పది ఉంటే.. పోయినవి తొంభై ఉన్నాయి. ఇక ఇందులో కొత్త హీరోయిన్లు కొంత మంది మెరిస్తే.. స్టార్ హీరోయిన్లు హిట్లు లేక వెలవెలబోయారు.
Heroines Career Starting Job సమంత, రష్మిక, పూజా హెగ్డే, శ్రుతి హాసన్, తాప్సీ పన్ను వంటివారు హీరోయిన్లుగా మారక ముందు కొంత మంది మోడలింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించారు. ఆ తరువాత సినిమాల్లోకి వచ్చారు.
Shriya Saran Hot Photos: శ్రేయ శరణ్ ఒక పాపకు తల్లి అయినా అందాల ఆరబోతలో ఎక్కడా వెనుకాడడం లేదు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ ఇప్పుడు మరో సారి హాట్ ట్రీట్ ఇచ్చేసింది. ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దాం
Samantha Ruth Prabhu Latest Quote సమంత చెప్పే కొటేషన్లు, వేసే పోస్టులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఆమె పెట్టిన ఎన్నో కోటేషన్స్ కాంట్రవర్సీలకు దారితీశాయి.
Shivatmika Sizzling Photos: దొరసాని సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక ఇప్పుడు సరైన అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. అందుకే అందాల ఆరబోతలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. తాజాగా ఆమె అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.
Nikki Tamboli Hot Photos: బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నిక్కీ తంబోలి ఈ మధ్య కాలంలో అందాల ప్రదర్శనతో రెచ్చిపోతోంది. తాజాగా ఆమె రిలీజ్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు కాక రేపుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.