Pinnelli arrest: మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి అరెస్టు నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన వదిలేది లేదని తెల్చి చెప్పింది.
EVM Damage Case: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాచర్ల ఓటింగ్ బూత్ లో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి హల్ చల్ చేశారు. ఓటింగ్ బూత్ లో ప్రవేశించి అక్కడే ఉన్న ఈవీఎంలను ధ్వంసం చేశారు.దీన్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ తీసుకుంది.
Ap High Court: ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pinnelli Ramakrishna Reddy Anticipatory Bail Petition In AP High Court: ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Pinnelli: ఏపీలో ఈ నెల 13న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఈవీఎంలను విధ్వంసం చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు ఎలక్షన్ కమిసన్ వెల్లడించింది.
EC Serious About Pinnelli Ramakrishna Reddy EVM Damage: మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి బీభత్సం సృష్టించారు. పోలింగ్ కేంద్రంలో ఆయన చేసిన అరాచకం వీడియోలు బయటకువచ్చాయి. ఈ దాడిని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలకు ఆదేశించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.