Pooja Hegde Photos: 'ఒక లైలా కోసం' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన పూజా హెగ్డే.. అదే ఏడాది 'ముకుందా' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాలతో బిజీగా మారిన పూజా.. సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తెల్లని బుల్లి గౌనులో ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Radhe Shyam Trailer: ప్రభాస్ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ‘రాధేశ్యామ్’ మూవీ కొత్త ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా మార్చి 11న విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన రెండో ట్రైలర్ ను బుధవారం చిత్రబృందం విడుదల చేసింది.
Salman Khan dances with Pooja Hegde: సల్మాన్ ఖాన్ డాన్స్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి సల్మాన్ చేసిన స్టెప్పులపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.
Radhe Shyam Movie Director Radha Krishna Kumar praises Prabhas. ప్రభాస్‌పై దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ప్రశంసల వర్షం కురిపించారు. 'రాధేశ్యామ్' సినిమా మెయిన్ పాయింట్‌కి ప్రభాస్ గారు చాలా ఎక్సైట్ అయ్యారన్నారు.
Radhe Shyam Ee Raathale Full Video Song: రాధేశ్యామ్ సినిమా నుంచి తాజాగా 'ఈ రాతలే' ఫుల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు. 'ఎవరో వీరెవరో కలవని ఇరు ప్రేమికులా.. ఎవరో వీరెవరో వీడిపోని యాత్రికులా' అంటూ సాంగ్ మొదలవుతుంది.
Beast update: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమా 'బీస్ట్'. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
పూజా హెగ్డేను త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హిట్ సెంటిమెంట్‌గా బావిస్తున్నాడేమో. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు మరోసారి బుట్టబొమ్మనే తీసుకున్నాడు.
SSMB28 Shooting: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న మూవీ గురువారం నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. SSMB28 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను త్వరలోనే పట్టాలెక్కించనున్నారు. వచ్చే ఏడాది సినిమాను థియేటర్లలో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
Pooja Hegde Photos: మోడల్‌గా రాణించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకుంది పొడుగు కాళ్ల సుందరి పుజా హెగ్డే. తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాల్లో నటిస్తూ పూజా హెగ్డే బిజీగా మారిపోయారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫొటోలను చేస్తుంటారు. తాజాగా సంప్రదాయ దుస్తుల్లో కొన్ని ఫొటోలను పూజా హెగ్డే షేర్ చేశారు.
Pooja Hegde Bikini Photo: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. వెషన్ కోసం మాల్దీవులకు వెళ్లింది. తాజాగా బికినీలో ఉన్న ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ అండ్ గోల్డ్ బికినీలో ఉన్న పూజ.. ఫొటోలలో తన అందాలను ఆరోబోస్తుంది.
Allu Arjun daughter Arha dancing with Pooja Hegde: అల వైకుంఠపురములో మూవీలోని పాటకు డ్యాన్స్ చేసిన పూజా హెగ్డే, అల్లు అర్హ. అల వైకుంఠపురములో మూవీ వచ్చి రెండేళ్లు అయిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన హీరోయిన్ పూజా హెగ్డే. వైరల్ అవుతోన్న వీడియో.
Radhe Shyam Postponed: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఇది చేదు వార్త. సంక్రాంతికి అందరినీ అలరిస్తుందనుకున్న 'రాధేశ్యామ్' మూవీ రిలీజ్ వాయిదా పడనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం.. కరోనా సంక్షోభం దృష్ట్యా వాయిదా పడనుంది. ఇదే విషయమై 'రాధేశ్యామ్' చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ట్విట్టర్ లో పరోక్షంగా స్పందించారు.
Radhe Shyam Release Date: ప్రభాస్ కథానాయకుడిగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి పండగ కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై చిత్ర బృందం అధికారికంగా స్పందించింది.
Radhe Shyam Movie Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఫిరియాడికల్ లవ్ డ్రామా రాధేశ్యామ్. ప్రభాస్ అభిమానులు ఈ చిత్ర ట్రైలర్ ను ఇవాళ రిలీజ్ చేశారు
Radhe Shyam trailer launch event live: ప్రభాస్ అభిమానులకు పండగ లాంటి సమయం ఇది. రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభమైంది. సినీ చరిత్రలో ఇంతకు ముందెప్పుడూ లేని విధంగా రామోజీ ఫిలిం సిటీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానుల (Prabhas fans) కోసం నిర్వహిస్తున్న పండగలాంటి ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్.
Radhe Shyam Movie: ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్ర్కీన్‌గా పేరొందిన మెల్బోర్న్ ఐమ్యాక్స్ స్ర్కీన్‌పై ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.