Tragedy Incident Plane Crashes In Brazil: మరో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలడంతో దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఈ సంఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది.
Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Nepal Plane Crash Updates: నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. విమానంలో ప్రయాణిస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు ఫేస్బుక్ లైవ్ వీడియో తీస్తుండగా.. ఒక్కసారి విమానం కుప్పకూలింది. ఇందులో ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Plane Crash in Tanzania: టాంజానియాలోని విక్టోరియా సరస్సులో విమానం కుప్పకూలి... 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 43 మంది ఉన్నారు.
Ukraine Plane Crash: ఉక్రెయిన్ క్యారియర్ నడుపుతున్న కార్గో విమానం గ్రీస్‌లో కూలిపోయింది. ఉత్తర గ్రీస్‌లోని కవాలా నగరానికి సమీపంలో ఉక్రెయిన్ విమానయాన సంస్థ నిర్వహిస్తున్న ఆంటోనోవ్ కార్గో విమానం శనివారం కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా దగ్ధమైందని తెలుస్తోంది
China Crashes: చైనాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి చోంగ్క్వింగ్లో టోకాఫ్ అవుతుండగా రన్‌వేపై విమానం అదుపు తప్పింది. దీంతో ఒక్కసారి విమానంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది.
China Plane Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. గ్వాంగ్ జౌ నుంచి కున్ మింగ్ కు 133 మంది ప్రయాణికులతో బయల్దేరిన బోయింగ్ 737 విమానం మార్గమధ్యంలో ప్రమాదానికి గురైంది. అయితే ఈ ప్రమాదంలో మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
Plane crash: ఓ ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది సహా మొత్తం 9 మంది మృతి చెందారు. ప్రమాదం ఎక్కడ జరిగింది.. ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే వివరాలు ఇలా ఉన్నాయి.
Brazil Plane Crash: బ్రెజిల్లో శుక్రవారం (బ్రెజిల్ కాలమానం ప్రకారం) ఓ ప్రైవేటు జెట్ కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో పాప్ సింగర్ మారిలియా మెండోన్సా సహా 5 మంది ప్రాణాలు కోల్పోయారు.
Russia Plane Crash: రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. తతర్‌స్థాన్ ప్రావిన్స్‌లో జరిగిన విమాన ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం సంభవించింది. విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది ఇంకా స్పష్టత రాలేదు.
50ఏళ్ల తరువాత 1968లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ సైనికుడి మృతదేహం హిమాచల్‌ప్రదేశ్‌లోని ధాకా గ్లేసియర్ బేస్ క్యాంప్ వద్ద లభ్యమైంది. మంచుకొండలపై ఉన్న చెత్తను శుభ్రం చేస్తుండగా పర్వతారోహకులకు ఈ మృతదేహం కంటపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.