A Teenager Came Mumbai With Empty Pocket Turns Richest Man In Asia: జీవితంలో కష్టాలు ఎదురొడ్డి నిలబడితేనే విజయం సాధ్యం. ఇది ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న భారత దిగ్గజ వ్యాపారవేత్త విజయ సూత్రం. రూపాయి లేకుండా రైలెక్కిన ఆయన ఇప్పుడు లక్షల కోట్లకు అధిపతి అయ్యాడు.
Netflix: నెట్ ఫ్లిక్స్ నుంచి ఈ ఇయర్ అద్భుతమైన వెబ్ సిరీస్ తో పాటు అద్భుతమైన కంటెంట్ తో రాబోతోంది. ఈ ఏడాదిలో తమ నుంచి వచ్చే ప్రాజెక్టుల వివరాల్ని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. అందులో వెంకటేష్, రానాల ‘రానా నాయుడు 2’ వెబ్ సిరీస్ తో పాటు మాధవన్, నయనతారల ‘టెస్ట్’ వెబ్ సిరీస్ రాబోతున్నాయి.
Rana Naidu 2 Teaser Released Here Review: పాత చింతకాయ పచ్చడినే బూతులతో తీశారనే వివాదంతో ఓటీటీలో విజయవంతంగా దూసుకెళ్లిన 'రానా నాయుడు' సీజన్ 2 త్వరలో రానుంది. ఈ క్రమంలో సీజన్ 2 టీజర్‌ను తాజాగా విడుదల చేశారు.
Sara Tendulkar Begins New Journey Here Full Details: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించింది. తన కుమార్తెకు సచిన్ కీలకమైన బాధ్యతలు అప్పగించింది. దీంతో సారా ఎంతో బాధ్యతగా స్వీకరించి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఆ విశేషాలు ఇవే..
Mumbai woman raped case: ముంబైలో జరిగిన యువతి అత్యాచారం ఘటనలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో పోలీసులు దీనిపై సీరియస్ గా విచారణ చేపట్టారు.
Amitabh Bachchan Gets 160 Percentage Plus Profit With Sold Of His House: రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది తెలివిగా చేస్తే కొన్నేళ్లలో ఊహించని లాభాలు పొందవచ్చు. అలాంటి సూత్రాన్నే నమ్మిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నాలుగేళ్లలోనే 160 శాతం లాభాలు పొందాడు. ముంబైలోని తన ఇంటిన అత్యంత లాభంతో విక్రయించడంతో అమితాబ్ బచ్చన్ మరోసారి వార్తల్లోకెక్కారు.
Saif Ali khan stubbing case: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ తనను కత్తిపొట్ల తర్వాత ఆటోలో ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్ ను తన ఇంట్లో కలిశారు. అతడ్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యారు.
Saif Ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ ఇటీవల కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కోర్టు అతడికి ఐదు రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో సైఫ్ సతీమణి కరీన చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Saif ali khan stabbing case: సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆయనను ఇండస్ట్రీ ప్రముఖులు వరుసగా కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు, ఎంపీ శత్రుఘ్న సిన్హా ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ దుమారంగా మారింది.
Saif Ali Khan Relation With YS Sharmila: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సైఫ్ అలీ ఖాన్ పై కొంత మంది ఆగంతకులు చేసిన దాడి సంచలనం రేపుతోంది. అయితే సైఫ్ పై దాడి వెనక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందనే వార్తలు వినిస్తున్నాయి. అప్పట్లో రాజస్థాన్ లో కృష్ణ జింకల వేటలో సల్మాన్ తో పాటు ఇతను ఉన్నాడు. అందులో భాగంగా చోటా నవాబ్.. అదేనండి సైఫ్ పై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఇతనికి వైయస్ షర్మిలకు ప్రత్యేకమైన బంధం ఉంది. ప్రస్తుతం ఆ రిలేషన్ చర్చనీయాంశంగా మారింది.
Saif Ali khan Properties: బాలీవుడ్ నటుడు సైఫ్ పై చోరికి వచ్చిన వ్యక్తులు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. దీంతో తెల్లవారుజామున ఒక్కసారిగా పెనుగులాట సంభవించింది. సైఫ్ అరుపులతో ఆయన కొడుకు బెడ్ రూమ్ నుంచి బైటకు వచ్చాడు.
Sai ali khan attacks news: సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుడి ఆనవాళ్లు పక్కింట్లో ఉన్న సీసీ టీవీ కెమెరాలో లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
Saif Ali khan health bulletin: సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై డాక్టర్లు తాజాగా, హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఆయన శరీరంపై ఉన్న కత్తిపోట్లు, వెన్నులో కత్తిగాయాలు మొదలైన అంశాలపై వైద్యులు పలు విషయాల్ని వెల్లడించారు.
Kumar Sanu: ప్రముఖ గాయకుడికి అరుదైన సత్కారం లభించింది. జీ రియల్ హీరోస్ అవార్డ్స్ కార్యక్రమంలో భాగంగా.. మహా రాష్ట్ర సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ చేతుల మీదుగా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్నారు.
Urmila Kothare Car Accident: ముంబైలోని కాండి విల్లీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హీరోయిన్ కారు కింద పడి మెట్రో పనులు చేస్తున్న కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ప్రస్తుతం పెనుదుమారంగా మారింది.
Vamika Kohli School: భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లి తన పిల్లల విషయమై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కోహ్లీ కుమార్తె వామిక పాఠశాలకు వెళ్తున్నట్లు సమాచారం. ఏ పాఠశాలలో చదువుతున్నది.. స్కూల్ ఫీజు ఎంత అనేది తెలుసుకుందాం.
13 Dead And 101 Rescued In Mumbai Boat Accident: మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం సంభవించింది. గేట్ వే ఆఫ్ ఇండియా సమీపాన సముద్రంలో ప్రయాణిస్తున్న స్పీడ్ బోట్ ఓ చిన్న పడవను ఢీకొట్టి సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనపై ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
Big Shock To Eknath Shinde Next CM Likely Devendra Fadnavis: గతానికి ఎక్కువ మెజార్టీతో అధికారంలోకి వస్తుండడంతో బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండేను పక్కకు నెట్టేసి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.