Baryl Vanneihsangi: ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి తొలిసారి మహిళా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఆమె యాంకర్ నుంచి స్పీకర్‌గా ఎన్నికవడం గమనార్హం.
Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Mizoram Railway Station: మిజోరాం రాష్ట్రం మొత్తానికి ఒకే రైల్వే స్టేషన్ ఉండడం విశేషం. రాష్ట్రంలోని బైరాబీ రైల్వే స్టేషన్ ద్వారానే దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ ఎందుకు ఒకే స్టేషన్ ఉంది..? దాని వెనుక కారణాలు ఏంటి..?
Happiest State In India: దేశంలోనే 100 శాతం అక్షరాస్యత సాధించిన రెండో రాష్ట్రంగా మిజోరం ఘనత సాధించింది. భౌగోళికంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్న మిజోరంలో విద్యార్థుల వికాసం కోసం, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి అక్కడి ప్రభుత్వాలు.
Satellite Mapping: దేశ సరిహద్దుల విషయంలో కాదు..రాష్ట్ర సరిహద్దు వివాదాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం తరచూ రావడం, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది. అందుకే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Hari Babu Kambhampati, Governor of Mizoram: విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్‌కు సైతం గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం.
Viral photo of Tiger hiding in bush: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది ఒక ఫోటో పజిల్ అని చెప్పొచ్చు. ఈ ఫోటో వైరల్ అవడం వెనుకున్న కారణాలు ఎన్నో ఉండగా.. అందులో అతి ముఖ్యమైనది ఏంటంటే.. ఫోటోలో చూపిస్తున్న పొదల్లో దాగి ఉన్న పులిని గుర్తించడం అతి కష్టంగా మారడమే.
Earthquake | ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమికంపిస్తోంది. దాంతో అక్కడి ప్రజలు గుండెలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవలే ఓ కథనానికి సంబంధించిన లింక్ పోస్టు చేస్తూ.. మిజోరం బాలికలు సాధించిన విజయాన్ని ప్రశంసించారు. అయితే కథ అడ్డం తిరిగింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం మిజోరాం లో పర్యటిస్తున్నారు. అక్కడ జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ప్రధాని ఐజ్వాల్ లో 60 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు ను ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ- ' ఏ సమస్య వచ్చిన మీరు ఢిల్లీకి రావక్కర్లేదు.. మీ వద్దకే అధికారులు వస్తారు' అని అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.