China: చైనాలో మరో విమాన ప్రమాదం

China: చైనాలో మరో విమాన ప్రమాదం

  • Zee Media Bureau
  • May 12, 2022, 05:27 PM IST

China: చైనాలో మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నైరుతి చోంగ్‌క్వింగ్‌లో టోకాఫ్‌ అవుతుండగా రన్‌వేపై విమానం అదుపు తప్పింది. దీంతో ఒక్కసారి విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో 113 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Video ThumbnailPlay icon

Trending News