Indian Airforce Recruitment 2024: కేవలం పది ఉత్తిర్ణతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో జాబ్ సంపాదించే సువర్ణ అవకాశం. దీనికి సంబంధించిన ఓ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.
Ayodhya Pran Pratishtha, Devotee Suffer Heart Attack: కోట్లాది మంది భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. శతాబ్దాల కాలం నాటి కల తీరింది. అయోధ్యలో రామయ్య కొలువుదీరిన వేళ హిందూ భక్తలోకం పులకించింది. అట్టహాసంగా.. దేదీప్యమానంగా జరిగిన అయోధ్య ప్రాణప్రతిష్ట వేడుకలో ఓ భక్తుడు గుండెపోటుకు గురయ్యాడు. భక్తులతో ఆలయం కిటకిటలాడడంతో ఆయన అస్వస్థతకు గురయ్యాడు. ఆలయ ప్రాంగణంలో కుప్పకూలిన అతడిని భారత వైమానిక దళం రక్షించింది.
Republic Day 2023: 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ వద్ద గల ఆధునాతన యుద్ధ విమానాలేంటో తెలుసుకుందాం.
IAF exercises: తుర్పు సెక్టార్ లో భారత వాయు సేన రెండు రోజుల పాటు యుద్ధ విన్యాసాలను నిర్వహించనుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నిర్వహించనున్న ఈ యుద్ధ విన్యాసాల్లో ఫైటర్ జెట్స్, సుఖోయ్ యుద్ధ విమానం, రాఫెల్ యుద్ధ విమానాలు, మానవరహిత విమానాలు పాల్గొననున్నాయి.
Indian Airforce Day 2022: ప్రతి సంవత్సరం వైమానిక దళానికి గుర్తింపుగా ఎయిర్ ఫోర్స్ డే ను జరుపుకుంటారు. ఎయిర్ ఫోర్స్ భారతదేశానికి అందించే సేవలను గుర్తు చేస్తూ వైమానిక దళ సభ్యులు కవాతులు చేస్తారు. అంతేకాకుండా ఎయిర్ షోలను కూడా ఘనంగా నిర్వహిస్తారు.
Agnipath Recruitment: భారత ప్రభుత్వ అగ్నిపథ్ పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా త్రివిధ దళాల్లో యువకుల నియామకం జరుగుతుంది. ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్మెంట్ ఎప్పుడుంటుందో తెలుసుకుందాం..
Air Force Jobs 2022: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వివిధ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ వెలువడింది. ఆబ్జెక్టివ్ పరీక్ష, ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్ ఇతర వివరాలు తెలుసుకుందాం..
The Chetak helicopter in the inventory of the Indian Armed Forces has completed 60 years of glorious service to the Nation. To commemorate this momentous event, a conclave is being organized on April 2 by Air Force Station Hakimpet under the aegis of Indian Air Force & Training Command
Indian Army Vacancies: ఆర్మీలో భారీగా ఖాళీలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపింది.
Rafale Fighter Jets | మార్గం మధ్యలో గాల్లోనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో ఇంధనాన్ని సైతం నింపుకోనున్నాయి. ఏకధాటిగా ప్రయాణించి ఫ్రాన్స్ నుంచి నేరుగా అంబాలాకు చేరుకుంటాయి.
Fact check about 300 dead in Balakot Air strikes : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దులు దాటుకుని వెళ్లి మరీ జరిపిన Balakot Air strikes లో పాకిస్తాన్‌కి చెందిన 300 మంది ఉగ్రవాదులు చనిపోయారని ఒక టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ దౌత్యవేత్త Zafar Hilaly అంగీకరించినట్టుగా ప్రముఖ వార్తా సంస్థ ANI Digital విభాగం వెల్లడించడంతో ఆ వార్త భారతీయ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు ( Rafale Jets Second Batch ) ఈ నెల 4వ తేదీన (November 4) భారత్‌కు చేరుకోనున్నాయి.
భారత అమ్ములపొదిలో ప్రధానాస్త్రంగా మొదటి బ్యాచ్ రాఫేల్ యుద్ధ విమానాలు (Rafale fighter Jets) వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అయితే రెండో బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు వచ్చే నెల నవంబర్‌లో భారత్‌కు రానున్నాయి.
భారత వైమానిక దళం దినోత్సవ ( Indian Air Force Day ) సంబరాలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఐఏఎఫ్ (IAF) గ్రాండ్ పరేడ్‌ను నిర్వహించారు.
రఫేల్ యుద్ధ విమానాలను ( Rafale jets ) అంబాలలో మొహరించేందుకు సర్వం సిద్ధమైంది. రేపు గురువారం ఉదయం 10 గంటలకు హర్యానాలోని అంబాలలో ఉన్న వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానాలను మొహరించడం ద్వారా ఆ యుద్ధ విమానాలను జాతికి అంకితం చేయనున్నారు.
Rafale fighter jets భారత్‌లో ల్యాండ్ అవడంతోనే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శత్రు దేశాల పేరెత్తకుండానే పరోక్షంగా పాకిస్తాన్, చైనా దేశాలకు ( India warns China, pakistan) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
అంబాలా: ఫ్రాన్స్ నుంచి భారత్‌కి సోమవారం బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు కొద్దిసేపటి క్రితమే హర్యానాలోని అంబాలాలో ఉన్న వైమానిక స్థావరానికి చేరుకున్నాయి (Rafale fighter jets landed in Ambala).
Rafale In India: రాఫెల్ రాకతో భారత వాయుసేన ( Indian Air Force) బలం రెట్టింపు అయింది. యుద్ధ గతిని మార్చగలిగే సత్తా ఉన్న రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ (Rafale Air Crafts ) ల రాకతో భారత పొరుగున ఉన్న దేశాలు ఇకపై మన భూభాగంపై కన్నెత్తి చూడాలంటే భయపడాల్సిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.