Memes on Dolo 650 : డోలో 650పై ఓ రేంజ్‌లో మీమ్స్‌, డోలో యజమాని రియాక్షన్ అదేనట!

Dolo 650, Netizens hilarious memes on Dolo 650: కోవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో డోలో 650పై వైరల్ అవుతోన్న మీమ్స్‌. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డోలోకు ఫుల్‌ డిమాండ్ పెరిగిందంటూ ఫన్నీ మీమ్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తున్న నెటిజెన్స్. డోలో 650 మేనియాతో షేక్‌ అవుతోన్న సోషల్ మీడియా.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 9, 2022, 05:14 PM IST
  • కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డోలోకు ఫుల్‌ డిమాండ్ పెరిగిందంటూ నెటిజన్స్ మీమ్స్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న మీమ్స్
  • డోలో 650 మేనియాతో షేక్‌ అవుతోన్న సోషల్ మీడియా
Memes on Dolo 650 : డోలో 650పై ఓ రేంజ్‌లో మీమ్స్‌, డోలో యజమాని రియాక్షన్ అదేనట!

Dolo 650 : Netizens hilarious memes on Dolo 650 after a rise in COVID cases : దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Covid new variant Omicron) విజృంభిస్తోంది. అయితే, గతంలో కోవిడ్ రోగులకు వైద్యులు సూచించిన మెడికల్‌ కిట్స్‌లలో డోలో 650 కూడా ఉండేది. తలనొప్పి, బాడీ పెయిన్స్, పంటి నొప్పులు, జ్వరం, జలుబు వంటి సమస్యలకు పరిష్కారంగా డోలో 650 ట్యాబ్లెట్‌ను డాక్టర్స్‌ సూచిస్తారు. 

కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్ టైమ్‌లో చాలా మంది సొంత వైద్యం కూడా పాటించారు. అలా స్వతంంగా చాలా ట్యాబెట్స్ ఉపయోగించిన వారు ఉన్నారు. అందులో డోలో 650 (Dolo 650) కూడా ఒకటి. ప్రస్తుతం థర్డ్ వేవ్ విజృంభిస్తోన్న నేపథ్యంలో డోలో 650 ఒక్కసారిగా తెరపైకి వచ్చింది. డోలో 650 టాబ్లెట్ (Dolo 650 tablet) ఇప్పుడు ట్విట్టర్‌‌లో ట్రెండింగ్‌గా మారింది.

ప్రస్తుతం కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డోలోకు ఫుల్‌ డిమాండ్ పెరిగిందంటూ నెటిజన్స్ సరదాగా మీమ్స్ (Memes) తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు నెటిజన్స్.

Also Read : Rajendra Prasad: కరోనాతో ఆసుపత్రిలో చేరిన నటుడు రాజేంద్ర ప్రసాద్

డోలో 650పై ఇప్పుడు చాలా మీమ్స్ సోషల్ మీడియాలో (Social media) చక్కర్లు కొడుతున్నాయి. 650 మేనియా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. అందులో కొన్ని మీమ్స్‌ను ఒకసారి చూద్దాం పదండి.

Also Read : Mahesh Babu Emotional: ఎప్పటికీ నా అన్నయ్యవే.. రమేష్ బాబు మరణంపై మహేష్ ఎమోషనల్ 

5 సమస్యలకు ఒకటే పరిష్కారం.. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, పంటి నొప్పి, జ్వరం, జలుబుకు డోలో 650 ఉంటే చాలు అంటూ కొన్ని మీమ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

 

కోవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో డోలో 650 యజమాని రియాక్షన్ ఇదే అంటూ కొన్ని మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి..

కొన్ని రోజుల తర్వాత డోలో 650 బంగారం దుకాణాల్లో లభిస్తుందంటూ కొన్ని మీమ్స్,అలాగే మరికొన్ని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ (Trend) అవుతున్నాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News