Virus : కరోనాకి ముందు ఒకలా ఉన్న ప్రపంచం కరోనా తర్వాత ఎంతగానో మారిందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకా ఎవరికీ లేని భయం కరోనా ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది. గత కొద్ది కాలంగా కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడుస్తూనే ఉంది. అయితే ప్రపంచంలో ఇలాంటి వైరస్ లు ఇంకా చాలానే ఉన్నాయి. నిజానికి కొత్త వైరస్ లు కూడా పుట్టుకు వస్తున్నాయి. మరి వాటి గురించి సైంటిస్టులు ఏం చెప్తున్నారో తెలుసా?
Influenza Virus: కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంటున్న తరుణంలో మరో వైరస్ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. ఏ మాత్రం అలసత్వం వహించినా ప్రాణాలకే ముప్పువాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంనే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్ర ప్రభుత్వలకు హెచ్చరికలు జారీ చేసింది.
Covid 19 China Updates: 1 Lakh peoples dies in December 2022 due to Covid 19 in China. చైనాలో కరోనా వైరస్ మహమ్మారి టెర్రర్ కంటిన్యూ అవుతోంది. జీరో కోవిడ్ పాలసీ తరువాత చైనాలో రోజుకు 9000 మంది చనిపోతున్నట్టు నివేదికలు వస్తున్నాయి.
Coronavirus Infection: ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి ముప్పుగా మారే అవకాశం కనిపిస్తోంది. చైనాతో పాటు ఇతర దేశాల్లో భారీగా కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కీలక సూచనలు జారీ చేసింది.
Omicron Variant Alert: దీపావళి పండుగ వేళ కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ బీఎఫ్ 7 వేగంగా వ్యాప్తి చెందుతోందని.. దీపావళి తరువాత కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 4వేల777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. కరోనా వైరస్ నుంచి 5వేల196 మంది కోలుకున్నారు.
Madhya Pradesh Covid Cases: మధ్యప్రదేశ్లోని ఓ స్కూల్లో ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి బాధ్యులైనవారిపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే సిరంజీతో 30 మందికి వ్యాక్సినేషన్ జరిపితే ఒకరికి ఉన్న వ్యాధులు మరొకరికి అంటే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ వైద్యాధికారులు, వ్యాక్సినేషన్ సిబ్బంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు
The spread of Corona in the country is under control. While 4.54 lakh people were tested on Tuesday, 16 thousand 159 people were found to be Covid positive
India reported 13,313 new cases of COVID-19, 10,972 recoveries, and 38 deaths in the last 24 hours. The active caseload currently has increased to 83,990. Total number of tests done during the previous day was 6,56,410. Coronavirus in India: 13,313 new cases reported in last 24 hrs; active caseload stands at 83,990
The corona boom continues in the country. Once again over 8 thousand new corona cases were reported. Corona active cases are constantly increasing day by day
Congress interim president, Sonia Gandhi, has been admitted to Ganga Ram Hospital in Delhi with Covid complications. She is reportedly stable and will be kept at the hospital for observation
Covid Cases: దేశంలో గడిచిన 24 గంటల్లో 1829 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశంలో 15 వేల 647 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
India Covid: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు స్వల్పంగా తగ్గుతున్నాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ దాదాపు 371 కేసులు తగ్గాయి. అయినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.