Pigeons: పావురాల వల్ల మన ఊపిరితిత్తులకు ఎంత ప్రమాదమో మీకు తెలుసా. అవును మీరు విన్నది నిజమే.. చూడడానికి ఎంతో చక్కగా ఉంటూ మన చుట్టూ తిరిగే ఈ పావురాల వల్ల మనకి అనేక ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి అంటున్నారు నిపుణులు.
Covid cases Rise: సింగపూర్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నారు. గత వారంతో పోలిస్తే 75శాతం కేసులు అధికమయ్యాయి. వైరస్ ఇన్పెక్షన్స్ నేపథ్యంలో ఆ దేశ పౌరులకు, టూరిస్టులకు ట్రావెల్ అడ్వయిజరీ జారీ చేసింది సింగపూర్ సర్కారు.
Kakinada Mother Daughter Self Lockdown: ఎవరైనా కరోనా అంటే భయం ఉంటే ఏం చేస్తారు..? మాస్క్ తప్పనిసరిగా ధరిస్తారు. బయటకు వెళ్లేప్పుడు భౌతికదూరం పాటిస్తారు. చేతులు నిత్యం శుభ్రం చేసుకుంటారు.. ఇలా కొన్ని జాగ్రత్తలు పాటించి కోవిడ్‌కు దూరంగా ఉంటారు. కానీ ఇద్దరు మహిళలు మాత్రం ఏకంగా మూడేళ్లుగా ఇంట్లోని ఓ గదికే పరిమితమయ్యారు.
COVID CASES: భారత్ లో మాత్రం కరోనా కేసులు తగ్గిపోతున్నాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 2756 కరోనా వైరస్ కేసులు,21మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే శనివారంతో పోల్చితే కోవిడ్ కేసుల సంఖ్య స్పలంగా తగ్గింది. శనివారం 2797 కరోనా వైరస్ కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజా కేసులు,మరణాలతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,46,12,013కు,మొత్తం మరణాల సంఖ్య 5,28,779కు చేరింది.
India Covid Cases Today: దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గింది. కొత్తగా 4వేల777 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. కొవిడ్ బారిన పడి 23 మంది చనిపోయారు. రికవరీ రేటు 98.72 శాతంగా ఉంది. కరోనా వైరస్ నుంచి 5వేల196 మంది కోలుకున్నారు.
India Corona updates: దేశంలో కొవిడ్ కొనసాగుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వరుసగా మూడవ రోజు 18వేలకు పైగానే కొత్త కేసులు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 18,840 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్ సోకి మరో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
Corona Cases in India: దేశంలో కొవిడ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. గత మూడు రోజులుగా 12 వేలకు పైగానే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 12 వేల 899 మందికి వైరస్ సోకింది.
COVID 19 CASES INDIA: దేశంలో కొవిడ్ మళ్లీ భయపెడుతోంది. నిన్నటి పోల్చితే భారీగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8 వేల 822 కేసులు నమోదయ్యాయి. నిన్నటి పోల్చితే దాదాపు రెండు వేలు అధికం. కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్నకేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య యాబై వేలు దాటింది.
Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొన్ని రోజులుగా భారీగా నమోదవుతున్న కేసులతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 6 వేల 594 మంది వైరస్ నిర్దారణ అయింది.
Covid in India: దేశంలో కొవిడ్ మహమ్మారి మళ్లీ ప్రమాదకరస్థాయిలో విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా కేసులు పెరిగిపోతున్నాయి. రోజుకు 8 వేలకు పైగానా కొత్త కేసులు వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 8 వేల 84 మంది వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
India Covid-19: కొవిడ్ మహమ్మారి భారత్‌లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి వైరస్ సోకింది
Tarun Bhaskar in home quarantine : డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌కు కొవిడ్ పాజిటివ్, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న తరుణ్. హలో ఫ్రెండ్స్ అంటూ తన స్టైల్లో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డైరెక్టర్.
People fires on decrease Covid tests : తెలంగాణలో కొవిడ్ టెస్ట్‌లు తగ్గించారంటూ, కేసులు తక్కువ చూపిన్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి. గవర్నర్ తమిళిసై జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Telangana New Covid cases : తెలంగాణలో రోజురోజుకు కొవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. భారీ ఎత్తున యాక్టివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో కేసులు నమోదు.
AP Schools report 17 New Covid Positive Cases : ఆంధ్రప్రదేశ్‌లోని పలు పాఠశాలల్లో కొవిడ్ భయాందోళన మొదలైంది. ప్రకాశం జిల్లా స్కూళ్లలో ఒక్కరోజే 17 కొవిడ్ కేసులు వెలుగులోకి రావడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.