Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్ స్టోరీ ట్రైలర్లో నాగచైతన్య చెప్పిన ఓ డైలాగ్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేసింది. ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగేలా లవ్ స్టోరీ ట్రైలర్ (Love story movie trailer) కట్ చేశారు.
Samantha Akkineni, Naga Chaitanya's marriage life: సమంత అక్కినేని సర్నేమ్ (Actress Samantha surname) వివాదం మాత్రమే కాకుండా ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ విషయంలోనూ సమంతపై విమర్శలొచ్చిన సంగతి తెలిసిందే.
Love story: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరి'. ఈ చిత్రం నుంచి కొత్త అప్ డేట్ వచ్చేసింది. వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Naga Chaitanya Role In Laal Singh Chaddha: లవ్ స్టోరీ సినిమాలు చేస్తూనే నటనకు అధిక ప్రాధాన్యం లభించే సినిమల్లోనూ నటించి మెప్పించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. ఆమీర్ ఖాన్ సినిమాతో త్వరలో బాలీవుడ్ తెరపై కనిపించనున్నాడు.
Evo Evo Kalale Song From Love Story Movie | ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ ‘లవ్ స్టోరీ’ని తీసుకొస్తున్నాడు. ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు.
Saranga Dariya song meaning: సారంగ దరియా.. ఈ పదానికి అర్థం ఏంటి ? సారంగ దరియ అనే పాటకు ఉన్న అర్థం ఏంటి ? Saranga Dariya song వైరల్ అయిన తర్వాత చాలా మందికి కలుగుతున్న సందేహాలు ఇవి. తెలంగాణ బాషపై, తెలంగాణ యాస, మాండలికంపై పట్టున్న వారిలో కూడా కొంతమందికి ఈ పదాలకు అర్థం ఏంటో అంతు చిక్కలేదట.
Saranga Dariya Video Song From Love Story Movie: ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ని మన ముందుకు తీసుకురానున్నారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో.. నాగ చైతన్య (naga chaitanya), సాయిపల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ’. ఇటీవలనే ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయి.. విడుదలకు సిద్ధమవుతోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబుని అభిమానించే వీరాభిమానులకు సూపర్ కూల్ న్యూస్ ఇది. మహేష్ బాబుని ఇష్టపడే అభిమానుల జాబితాలో హీరో నాగ చైతన్య కూడా చేరారు. అంతేకాదు.. మహేష్ బాబుని అభిమానించే వీరాభిమాని పాత్రలో నాగ చైతన్య నటిస్తుండటం మరో విశేషం.
సమంత తొలిసారిగా సామ్ జామ్ అనే ఓ టాక్ షోకు సైన్ చేసింది అని తెలియగానే.. సినిమాల్లో బిజీగా ఉన్న సమంత ఓటిటి ప్లాట్‌ఫామ్‌పై ఓ టాక్ షో చేయడం ఏంటి అని అనుకున్నారు ఆమె అభిమానులు. సినిమాలతో బిజీగా ఉంటూనే టాక్ షో కోసం సైన్ చేసిందంటే.. సమంతకు భారీ మొత్తంలో పారితోషికం అంది ఉండి ఉంటుందనే టాక్ కూడా వినిపించింది.
సమంత అక్కినేని ఓ వైపు సినిమాలు.. మరోవైపు ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్‌తో బిజీగా ఉంటూనే మధ్యమధ్యలో సామ్ జామ్ షోతో అభిమానులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. సామ్ జామ్ షోలో సమంత చేస్తున్న ఇంటర్వ్యూలు కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి.
టాలీవుడ్ నవమన్మధుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) తనయుడు హీరో నాగ చైతన్య ఈ రోజుతో (నవంబర్ 23) 35 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అక్కినేని నాగ చైతన్య పుట్టిన రోజు (naga chaitanya birthday) సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
60 ఏళ్ల వయస్సులోనూ నవ మన్మథుడిగా యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తుంటారు.. కింగ్ నాగార్జున (Akkineni Nagarjuna). ప్రస్తుతం అక్కినేని నాగార్జున టాలీవుడ్ (Tollywood) రియాలిటీ షో బిగ్‌బాస్ (Bigg Boss) సీజన్ -4 కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Nidhi Agarwal About Dating | నిధి అగర్వాల్ ( Nidhi Agarwal )... చేసినవి తక్కువ సినిమాలే అయినా వార్తల్లో ఎక్కువగా నిలుస్తూ ఉంటుంది. తెలుగులో అక్కినేని నాగచైతన్యతో ( Naga Chaitanya ) సవ్యసాచి చిత్రంలో కనిపించింది ఈ చిన్నది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Akkineni ) సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా కనిపిస్తూ ఉంటుంది. తను చేసే ప్రతీ పని గురించి తరచుగా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారీ సంఖ్యలో అభిమానులను, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సమంత తాజాగా తనకు, చైతూకు ( Naga Chaitanya ) సంబంధించిన ఓ పర్సనల్ మేటర్‌ను అభిమానులతో పంచుకుంది.
టాలీవుడ్ నటి సమంత అక్కినేని గర్భం (Samantha Akkineni Pregnant) దాల్చారంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రశ్నను ఓ నెటిజన్ అడిగితే సమంత చెప్పిన సమాధానం చూస్తే.. ఆమె మామూలుది కాదు బాబోయ్ అని అనక తప్పదు.
అక్కినేని నాగార్జున బర్త్ డే ( Nagarjuna Akkineni ) సందర్భంగా, నాగ చైతన్య తన తరువాత చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. మనం ఫేమ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్‌తో ( Director Vikram Kumar ) నాగ చైతన్య సినిమా చేయబోతున్నట్లు గతంలో చాలా వార్తలు వచ్చాయి.
ఆరు పదుల వయసులోనూ ఆయన నవ మన్మథుడే.. ఈ వయసులోనూ ఆయన గ్లామర్ టాలీవుడ్లో టార్చ్‌లా ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆయనే మన కింగ్ అక్కినేని నాగర్జున ( Nagarjuna ). ఆయనకు 60 ఏళ్లు దాటాయంటే మనం అస్సలు నమ్మలేము.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.