Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్.. తెలంగాణ సర్కారుపై Sekhar Kammula సెటైర్ ?

Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్ రిలీజ్ అయింది. లవ్ స్టోరీ ట్రైలర్‌లో నాగచైతన్య చెప్పిన ఓ డైలాగ్ ఆడియెన్స్‌ని ఆలోచనలో పడేసింది. ఇప్పటివరకు లవ్ స్టోరీ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెరిగేలా లవ్ స్టోరీ ట్రైలర్ (Love story movie trailer) కట్ చేశారు.  

Written by - Pavan | Last Updated : Sep 13, 2021, 02:17 PM IST
  • లవ్ స్టోరీ ట్రైలర్‌ని విడుదల చేసిన నిర్మాతలు
  • ఆకట్టుకున్న పాటలకు తోడు ఆసక్తిరేకెత్తిస్తున్న లవ్ స్టోరీ ట్రైలర్
  • సెప్టెంబర్ 24న థియేటర్లలోకి లవ్ స్టోరీ మూవీ
Love story trailer: లవ్ స్టోరీ ట్రైలర్.. తెలంగాణ సర్కారుపై Sekhar Kammula సెటైర్ ?

Trending News