Nagarjuna meets AP CM YS Jagan: ఏపీ సీఎం జగన్‌తో నాగార్జున భేటీలో మరో ప్రముఖ నిర్మాత, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ చిత్రనిర్మాణ సంస్థ అధినేత నిరంజన్ రెడ్డి (Producer Niranjan Reddy) కూడా పాల్గొన్నారు.
Samantha Himalayan vacay trip : సమంత తన ఆధ్యాత్మిక యాత్ర ముగించుకొని ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమయ్యారు. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుసగా విహార యాత్ర చేసింది. బాధలో ఉన్న ఆమె దాని నుంచి బయటపడేందుకే ఇలా తీర్థయాత్రలకు వెళ్లిందట.
వ్యక్తిగత కారణాల వల్ల హీరో నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకుల తీసుకున్న సమంత (Samantha) కొన్నాళ్లు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా సమంత కొంతకాలంగా పెద్దగా పోస్ట్స్ చేయడం లేదు. అయితే ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుని మళ్లీ యాక్టివ్ అవుతోంది సమంత.
నాగ చైతన్యతో విడాకుల అనంతరం సినిమా షూటింగ్ లలో ఫుల్ బిజీగా గడిపేయాలని చూస్తుంది సమంత. అయితే కొత్త సినిమాలకు కొత్త కండిషన్లు పెడుతుందట మన సామ్.. అవేంటో మీరే చూడండి...
Srireddy about preetham jukalker: సమంత, ప్రీతం జుకాల్కర్లకు ఎఫైర్ (Samantha, Preetham Jukalker) ఉందని వస్తున్న ఆరోపణలను, రూమర్స్‌ని కొట్టిపారేసిన శ్రీరెడ్డి.. అందుకు తనకు తెలిసిన పాయింట్‌ని ఆధారంగా చెప్పుకొచ్చింది.
Samantha posts her first pic on Instagram: వైట్ కలర్ డ్రెస్‌లో.. వైట్ అండ్ పింక్ కలర్ పూలు తలలో పెట్టుకుని కిందికి చూస్తున్న తన ఫొటోను ఇన్‌స్టాలో (instagram) షేర్ చేసింది సామ్. బాగా భావోద్వేగానికి లోనవుతూ పోస్ట్ చేశారు.
సమంత నాగ చైతన్య విడాకుల గురించి అభిమానులు ఇప్పకిటీకీ నమ్మట్లేదు. సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న క్రమంలో సమంత పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్ వారి మధ్య ఉన్న బంధం గురించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.. అదేంటో మీరే చూడండి
Samantha's father Joseph Prabhu: సమంత, నాగ చైతన్యల విడాకుల మ్యాటర్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్ అయింది. ది ఫ్యామిలీ మేన్ -2 వెబ్ సిరీస్‌తో హిందీ ఆడియెన్స్‌కి కూడా సుపరిచితురాలైన సమంత విడాకుల వ్యవహారం వారిని కూడా చర్చించుకునేలా చేస్తోంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. వీరిద్దరూ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం నాగచైతన్య తొలిసారిగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఏమని ట్వీట్ చేశారంటే..
ChaySam Divorce: అక్కినేని నాగచైతన్య-సమంత జంట.. తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు అక్టోబర్ 2న సంయుక్తంగా ప్రకటించారు. దీనిపై బాలీవుడ్ నటి కంగన రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసింది. వారిద్దరూ విడిపోవడానికి ఓ బాలీవుడ్ స్టార్ కారణమని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
Nagarjuna reacts to Samantha,Naga Chaitanya's divorce : చైతూ-సమంత విడిపోవడం నిజంగా చాలా దురదృష్టకరమన్నారు నాగ్. చై-సామ్‌లు తాము భార్యాభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన సంగతి తెలిసిందే.
Samantha, Naga Chaitanya announce separation- Give us privacy to move on : టాలీవుడ్ స్టార్ కపుల్స్ సమంత-నాగ చైతన్య విడిపోయారు. ఈ విషయాన్ని నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాను సమంత భార్యభర్తలుగా విడిపోతున్నామని నాగ చైతన్య ట్వీట్ చేశారు.
Sai Pallavi dance : లవ్‌స్టోరీ మూవీ చూసిన నటుడు రాహుల్ కూడా సాయిపల్లవిపై ప్రశంసలు కురిపించాడు. ఆమెను ఆకాశానికి ఎత్తేశాడు. సాయిపల్లవి డ్యాన్స్ అదిరిపోయిందంటూ మెచ్చుకున్నాడు రాహుల్.
Love Story: నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన ప్రేమకథా చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసల సైతం అందుకుంది. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా స్పందించారు. ఈ చిత్రం ద్వారా నాగచైతన్య తనలోని నటుడిని ప్రతి ఒక్కరికీ పరిచయం చేశాడని అభినందించారు.
Love Story first day collection : కరోనా నేపథ్యంలో థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో లేదో అనుకుంటున్న తరుణంలో లవ్‌స్టోరీ మూవీ అందరి అనుమానాలను పటాపంచలు చేసేసింది.
Love Story Twitter Review: నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం'లవ్‌స్టోరి'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఎటు చూసినా..ఈ చిత్రం గురించే చర్చ నడుస్తోంది.
Love Story Pre Release Event: సాయిపల్లవి తన సినిమాను తిరస్కరించిందని చిరంజీవి అన్నారు. 'లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్లో పొల్గొన్న మెగాస్టార్ పలు ఆంశాలు గురించి మాట్లాడారు.
Samantha's tweet on Love story trailer: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ కేవలం అభిమానులకే కాదు.. చైతూ లైఫ్ పార్టనర్ సమంతకు కూడా బాగా నచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.