Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్

Saranga Dariya​​ Video Song From Love Story Movie: ఫ్యామిలీ, యూత్, లవ్ ఎంటర్‌టైన్మెంట్ మూవీలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ని మన ముందుకు తీసుకురానున్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Feb 28, 2021, 06:31 PM IST
  • సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్
  • టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీ
  • తాజాగా ఈ మూవీ నుంచి పాటను విడుదల చేసిన సమంత అక్కినేని
Saranga Dariya​​ Video Song: సెన్సేషన్‌‌గా మారిన సాయిపల్లవి సారంగ దరియా సాంగ్

Trending News