అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో ( Love story movie ) నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన ఫిదా ఫేమ్ సాయి పల్లవి ( Sai Pallavi ) జంటగా నటిస్తోంది.
యంగ్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘లవ్ స్టోరీ’. ఫిదా మూవీ తర్వాత శేఖర్ కమ్ముల చేస్తున్న సినిమా ఇది.
నాగచైతన్య, నాని, పవన్ కల్యాణ్ కాంబోలో ఓ సినిమా రాబోతున్నట్టు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఆ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు కదా అని ఈ సినిమాను మల్టీస్టారర్ అని అనుకోకూడదట. ఎందుకంటే ఈ సినిమాలో లీడ్ హీరో చైతూనేనట.
'మజిలీ' సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య .. వరుసగా మరో మూడు ప్రాజెక్టులకు రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' సినిమాలో హీరో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని సమ్మర్ రిలీజ్కు సిద్ధంగా ఉంది.
చెన్నై: అటు తెలుగు, ఇటు తమిళ్ లో మెరుస్తున్న అందాలతార సాయి పల్లవి తన అద్భుత నటన, నృత్యాలతో ప్రేక్షకుల మదిని కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.