Sai Pallavi on national award: తండేల్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా జాతీయ అవార్డుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు తండేల్ బ్యూటిని ప్రశంసలు కురిపిస్తున్నారు.
Thandel pirated copy: తండేల్ సినిమా ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ప్రదర్శించారు. దీనిపై సినిమా నిర్మాత బన్నివాసు రియాక్ట్ అయ్యారు. అదే విధంగా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కి ప్రత్యేకంగా ట్విట్ చేశారు.
PM Modi: నాగార్జున తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ పార్లమెంట్ భవనంలో నంద్యాల ఎంపీ శబరితో భేటీ అయ్యారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కూడా కలిశారు.
Thandel Movie Release: తండేల్ మూవీ రిలీజ్ నేపథ్యంలో శోభిత ధూళిపాళ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది. మీ నిజస్వరూపం ఇప్పుడు బైటపడుతుందని సామీ అని ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
Thandel Pre Release Business: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా టైటిల్ రోల్లో యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన చిత్రంగా నిలిచిపోయింది. మొత్తంగా ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Naga Chaitanya About True Love: తాజాగా నాగచైతన్య నటిస్తున్న తండేల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిజమైన ప్రేమ ఎప్పటికీ బాధను కలిగిస్తుంది అంటూ తెలిపారు. గతంలో నాగచైతన్య.. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాత ఇప్పుడు శోభితాని రెండో పెళ్లి చేసుకున్నారు.
AP Govt Orders To Ticket Price Hike For Thandel Movie: విడుదలకు సిద్ధమైన తండేల్ సినిమా బృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ఈ సినిమా టికెట్ల ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. సినిమా టికెట్ ధరలు ఎంత పెంచిందో తెలుసుకుందాం.
Sandeep Reddy Vanga: చైతూ, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రముఖ దర్శకుడు సందీర్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవిని తాను రిజెక్ట్ చేశానన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Thandel Event: అక్కినేని నాగచైతన్య తాజాగా తాను నటించిన తండేల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. అందులో తన ప్రేమ, పెళ్లి గురించి చెప్పి ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా నాగచైతన్య ఈ ఈవెంట్లో చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే
Naga Chaitanya - Thandel: టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ విశాఖ పట్నంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడ తన తండ్రి నాగార్జున కంటే తండేల్ నిర్మాత అల్లు అరవింద్ ఎక్కువన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలుస్తుంది.
Thandel Trailer Review: టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ తండేల్. చందూమొండేటి డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.ఇప్పటికే ట్రైలర్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేస్తూ వదిలిన ట్రైలర్ ప్రీల్యూడ్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Thandel Trailer Video: లవ్ స్టోరీ ఇలాంటి మంచి విజయం సాధించిన తరువాత మరోసారి నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రానున్న సినిమా తండేల్. ఈ చిత్రం పాటలు ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం సాధించి అందరిని ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా సినిమా విడుదలకు మరి కొద్ది రోజులే ఉండగా ఈరోజు ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేశారు.. మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
Thandel Hilesso Hilessa Lyrical: యువ సామ్రాట్ నాగ చైతన్య హీరోగా టైటిల్ లో నటిస్తున్న చిత్రం ‘తండేల్’. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి హైలెస్సో హైలెస్సో లిరికల్ సాంగ్ ను విడుదల చేసారు.
Samantha latest news: సమంత సోషల్ మీడియాలో తరచుగా వార్తలలో ఉంటూ హల్ చల్ చేస్తుంటారు. తాజాగా.. ఆమె తమ మాజీ భర్తతో గతంలో ఏవిధంగా ప్రేమలో పడ్డారనే దానిపై ఒక వార్త నెట్టింట తెగ వైరల్ గా మారింది.
Naga Chaitanya and sobhita: వేణు స్వామి తెలంగాణ ఉమెన్ కమిషన్ ముందు హజరయ్యారు. గతంలో చైతు, శొభితలపై చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకుంటున్నట్లు చెప్పారు. దీంతో వేణు స్వామి మరోసారి వార్తలలో నిలిచారు.
Akhil Zainab Rawji Wedding date: అక్కినేని అఖిల్, జైనబ్ లో పెళ్లి తేదీ ఫిక్స్ అయినట్లు తెలుస్తొంది. దీంతో అక్కినేని అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకొవచ్చు.
Naga Chaitanya thandel movie: చైతు శ్రీ కాకుళంలో తండేల్ మూవీ షూటింగ్ లో భాగంగా అభిమానుల కోసం చేపల పులుసు వండారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Annapurna Studio: అన్నపూర్ణ స్టూడియోస్ .. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ లో కొలువు దీరడంలో కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ సంక్రాంతితో అన్నపూర్ణ స్టూడియో 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం దీని బాధ్యతలను అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జున నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత మార్కెట్ రేట్ ప్రకారం అన్నపూర్ణ స్టూడియో నెట్ మార్కెట్ విలువ ఎంతనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.