Samantha about Naga Chaitanya: చైతూ పర్మిషన్ లేకుండా ఆ పనే చేయను

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Akkineni ) సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా కనిపిస్తూ ఉంటుంది. తను చేసే ప్రతీ పని గురించి తరచుగా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారీ సంఖ్యలో అభిమానులను, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సమంత తాజాగా తనకు, చైతూకు ( Naga Chaitanya ) సంబంధించిన ఓ పర్సనల్ మేటర్‌ను అభిమానులతో పంచుకుంది.

Last Updated : Sep 24, 2020, 04:35 AM IST
Samantha about Naga Chaitanya: చైతూ పర్మిషన్ లేకుండా ఆ పనే చేయను

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Akkineni ) సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా కనిపిస్తూ ఉంటుంది. తను చేసే ప్రతీ పని గురించి తరచుగా ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ భారీ సంఖ్యలో అభిమానులను, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న సమంత తాజాగా తనకు, చైతూకు ( Naga Chaitanya ) సంబంధించిన ఓ పర్సనల్ మేటర్‌ను అభిమానులతో పంచుకుంది. సోషల్ మీడియా విషయానికి వస్తే నాగ చైతన్య, తనకు పూర్తిగా వ్యతిరేకం అంటోంది సమంత. Also read : Deepika Padukone name in Drugs case: విచారణకు సిద్ధమవుతున్న దీపికా పదుకునె

పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రైవేట్ జీవితాన్ని బహిర్గతం ( Posting personal life on social media ) చేయడంలో చైతూ తనకు పూర్తి వ్యతిరేకం అని సమంత తాజా ఇంటర్వ్యూలో తెలిపింది. సమంత ఏదైనా ఒక ఫొటోను తీసినపుడు పొరపాటున చైతన్య చెయ్యి  ఫ్రేమ్‌లోకి వచ్చినా కూడా, ఆ ఫొటోని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయలా, వద్దా అని ఆలోచిస్తానని.. ఒకవేళ పోస్ట్ చేయాల్సి వస్తే.. చైతూ అనుమతి తీసుకున్న తర్వాతే పోస్ట్ చేస్తాను అంటోంది సమంత. "ప్రజలు తమ వ్యక్తిగత జీవితాలను షేర్ చేసుకోవడం, చేసుకోకపోవడం అనేది వారి వారి సొంత ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని, ఆ అభిప్రాయాలను గౌరవించాలనేదే నా అభిప్రాయం అంటోంది సమంత. Also read : Virataparvam movie: రానా సినిమా థియేటర్లలోనే విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News