Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend: సామాన్యులనే కాదు వీఐపీలను కూడా ప్రభుత్వ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద తప్పలేదు. కుప్పంలో చంద్రబాబుకు సంబంధించిన స్థలం విషయమై లంచం అడిగిన ఓ అధికారిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Chandrababu Naidu Plot Bribe Deputy Surveyor Suspend In Kuppam: ప్రభుత్వ వ్యవస్థలో అవినీతి రాజ్యమేలుతోంది.. సామాన్యులే కాదు వీఐపీలను కూడా లంచం పట్టి పీడిస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడికే లంచం బెడద ఏర్పడడం చర్చనీయాంశమైంది.
Chandrababu Emotional In Kuppam Tour: తన సొంత నియోజకవర్గం కుప్పంపై చంద్రబాబు నాయుడు కోట్ల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి తన సొంత నియోజకవర్గ కుప్పంలో పర్యటించి సందడి చేశారు.
Chandrababu Naidu First Kuppam Tour After CM: తొమ్మిదిసార్లు.. ఎమ్మెల్యే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు తొలిసారి తన కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహలం ఏర్పడింది.
CBN Losing In Kuppam Laxmi Parvathi Prediction: టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి చెప్పారు. ఒక సామాన్యుడి చేతిలో అతడు ఓడిపోబోతున్నాడని వెల్లడించారు. మూడు దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఏమీ చేయలేదని.. సీఎం జగన్ కుప్పం అభివృద్ధి చేశారని వివరించారు.
CBN Did Not Passed 7th Class Laxmi Parvathi Alleges Is True: కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడని మాజీ సీఎం ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి జోష్యం చెప్పారు. అసలు చంద్రబాబు ఏడో తరగతి కూడా పాస్ కాలేదని సంచలన ఆరోపణలు చేశారు.
Ys jagan Target: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 లక్ష్యంతో ముందుకుపోతోంది. ముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Babu Two Seats Contest: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఎన్నికల సమరశంఖం పూరించాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య విమర్శలు మొదలయ్యాయి. టీడీపీలో ఓటమి భయం నెలకొందని.. ఆ భయంతోనే చంద్రబాబు కుప్పంతో మరోస్థానంలో పోటీ చేస్తారనే వార్త కలకలం రేపింది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.
Kuppam 2024: ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. వైనాట్ 175 లక్ష్యం దిశగా ముందుకుపోతున్న అధికార పార్టీకు వైనాట్ కుప్పం లక్ష్యమైంది. కుప్పం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది.
Kuppam Politics: కుప్పం గంగమ్మ తల్లి జాతరలో వైసిపిలో రెండు వర్గాలకు చెందిన నాయకుల మధ్య జరిగిన భారీ ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇరువర్గాల మధ్య జరిగిన దాడికి సంబంధించిన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేవిగా ఉన్నాయి.
Kuppam Road Accident: కుప్పంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు మృతి చెందారు. కారు వేగంగా ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. పిఈఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు.
jr NTR Phone to Balakrishna యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను హాస్పిటల్లో చేర్పించారు.అయితే మాసివ్ హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే వైద్యులు స్టంట్ వేశారట. బెంగళూరులోని హాస్పిటల్కు తారకరత్నను తరలించబోతోన్నారని సమాచారాం.
Taraka Ratna in Yuvagalam తారకరత్నకు తృటిలో ప్రమాదం తప్పింది. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సొమ్మసిల్లి వాహనంపై నుంచి కిందపడిపోయారు. దీంతో అందరూ ఆందోళన చెందారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం టూడ్ నేటితో ముగియనుంది. రెండవ రోజూ కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి.
Chandrababu Kuppam tour : రెండవ రోజూ కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తత పరిస్థితుల మధ్య జరగుతోంది. ఆల్రెడీ పోలీసుల యంత్రాంగంతో చంద్రబాబు నిన్న గొడవపడ్డ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును తప్పుబడుతూ రోడ్డెక్కారు.
Pawan Kalyan Supports To Chandrababu Naidu: కుప్పం ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.