Kuppam Tour: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభావం చూపిస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై ఆ ప్రభావం కన్పించనుంది.
Vishal Clarity on Contesting in Elections: కుప్పం ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద సినీ హీరో విశాల్ ఎట్టకేలకు పెదవి విప్పారు, తన సినిమా ప్రమోషన్స్ లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశారు.
Minister Peddireddy Ramachandra Reddy :14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదని విమర్శించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. కుప్పం సభలో ఆయన ఏమేం మాట్లాడారో చూడండి!
AP CM Jagan at Kuppam: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో సీఎం వైఎస్ జగన్ పర్యటించి బాబు మీద విమర్శల వర్షం కురిపించారు. ఆ వీడియో ఇప్పుడు చూద్దాం.
Jagan's Kuppam visit, YSR cheyutha scheme: కుప్పం జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ జగన్.. తాజాగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం మూడవ విడత నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. కుప్పం నుంచే ఒక కొత్త పథకానికి శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన జగన్.. తమ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్న కుప్పం వాసులకు, అక్కలకు, చెల్లెమ్మలకు, ప్రతీ సోదరుడికి, స్నేహితులకు, ప్రతీ అవ్వకు, తాతకు.. పేరుపేరునా చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
Kuppam Babu Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ, టీడీపీ పోటాపోటీ నిరసనలకు దిగుతున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు.
Chandrababu Naidu Kuppam Speech: ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బహిరంగ సవాల్ విసిరారు. నేడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో పర్యటించిన చంద్రబాబు.. అధికార పార్టీ నేతల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ సీఎం వైఎస్ జగన్పై పలు సంచలన ఆరోపణలు చేశారు.
Chandrababu Challenges Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంతం నియోజకవర్గం కుప్పం వేదికగా బస్తీ మే సవాల్ చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో అంత సంచలనం సృష్టిస్తే... సీఎం జగన్ ఎందుకు అతడిపై చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
Jagan Kuppam Tour: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అధికార, విపక్షాలు జోరుగా జనంలోకి వెళుతున్నాయి. వచ్చే ఎన్నికలే టార్గెట్ గా సీఎం జగన్ ఆపరేషన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లే సాధించడమే టార్గెట్ గా పని చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. కుప్పంలోనూ గెలవబోతున్నామని చెబుతూ వస్తున్నారు
Target Kuppam: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే కుప్పంపై ఫోకస్ చేశారు సీఎం జగన్. కుప్పం వైసీపీ ఇంచార్జ్ భరత్ ను ఎమ్మెల్సీ చేశారు. భరత్ ద్వారా నియోజకవర్గంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కుప్పాన్ని రెవిన్యూ డివిజన్ చేశారు.
CM Jagan on 2024 Elections: ఏపీలో వైసీపీ జోరు పెంచింది. వచ్చే ఎన్నికలే టార్గెట్గా వరుస కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే గడపగడపకు వైసీపీ, మంత్రుల బస్సు యాత్రలతో ప్రజలకు దగ్గరవుతున్నారు. మూడేళ్ల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు.
TDP Mahanadu: టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో మహానాడు ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని యోచిస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు.
Babu Class: ఏపీలో టీడీపీ బలోపేతంపై దృష్టి పెట్టిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు..ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతలతో సమావేశమవుతూ పార్టీ విధానాలను వివరిస్తున్నారు. కింది స్థాయి శ్రేణులకు సైతం దిశానిర్దేశం చేస్తున్నారు. 2024 ఎన్నికలే టార్గెట్గా పావులు కదుపుతున్నారు. ఇటీవల జిల్లాల పర్యటలను షురూ చేసి చంద్రబాబు..కుప్పంలో విస్తృతంగా పర్యటించారు.
TDP chief Chandrababu is continuing his visit to Kuppam constituency in Chittoor district. He is touring explaining to the people the failures of the YCP
Man commits suicide over fear of Covid 19 : కరోనా సోకడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఆసుపత్రి భవనం పైనుంచి దూకి అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.